Entho mari
[00:01.35] కథే మలుపు కోరెనే
[00:09.08] వ్యధే దరికి చేరెనే
[00:17.07] ఎంతో మారి తన చెంతే చేరి
[00:21.82] బ్రతుకంతా తోడు నిలవాలని
[00:24.57] ఎన్నో నేను అనుకున్నా కానీ
[00:28.07] కథ అంత తారుమారాయనే
[00:33.33] గాయం చేసేసావే ఐనా బాధే లేదే
[00:37.34] కానీ మాటే జారీ ఊపిరాపేసావే
[00:42.07] తప్పే నీది కాదే నాది కూడా కాదే
[00:44.82] కాలం ఆడే ఆటేలే…
[01:25.84] నిను చూడక కన్నులే… కునుకేయను అన్నవే
[01:40.83] గొడవేంటో వాటికి గురుతె లెనే లేదులే
[01:41.58] అసలేయదు ఆకలే… అని నేననలేనులే
[01:49.57] తెలియనొక వేదనే కూడుని జారనియ్యదే
[01:57.07] నువ్వే చెంత లేక నాలో నేనే లేనే
[02:01.33] భారం ఐయినది ప్రాణమే
[02:05.08] నిన్నే చేరలేక నాలో అగలేక… మూగే పోయినవే మాటలే
[02:13.82] నీకే గాయం ఐతే నాలో బాధే చేరి
[02:17.57] కోపం తెప్పించిందే నాతప్పు కానే కాదే
[02:21.32] అయినా దూరం చేసి బాధే పెంచేసావే… భారమాయే ప్రాణమే
[03:02.07] ఒక్కసారిగా ప్రేమనే… ఒక్కసారిగా భాదనే
[03:10.08] కురిపించి ఆటలు ఆడే వింత కాలమే
[03:16.32] కథలే ఎన్ని చూసినా… ఇది మాత్రము మారదే
[03:24.57] మలుపు లేని కధలను కాలమే రాయలేదులే
[03:32.09] అంతా క్షేమమని ఆనందించిలోపే చింతే చెంతకె చేరునే
[03:40.32] తప్పేలేదు ఇదే లోకం తీరు అంటూ కాలం చేసేనే గారడీ
[03:54.08] గాయం చేసే కాలం మళ్ళీ చేసే వైద్యం
[03:54.83] కాలక్షేపం కోసం ఆడేటి ఆటేనేమో
[03:58.58] చేదే చూడకుంటే తీపి తీపేకాదే
[04:02.32] కాలం నేర్పే పాటమే…
