Lrc Player

Emai poyave

Emai poyave
[02:34.72]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:00.77] ఏమైపోయావే… నీ వెంటే నే నుంటే…

[00:10.77] ఏమైపోతానే… నీవంటూ లేకుంటే…

[00:24.77] నీతో ప్రతి పేజీ నింపేశానే… తెరవక ముందే పుస్తకమే విసిరేశావే…

[00:33.79] నాలో ప్రవహించే ఊపిరివే… ఆవిరి చేసి ఆయువునే తీసేశావే…

[00:43.28] నిను వీడి పోనందీ నా ప్రాణమే…

[00:47.77] నా ఊపిరిని నిలిపేది నా ధ్యానమే…

[00:53.04] సగమేనే మిగిలున్నా… శాసనమిది చెబుతున్నా…

[00:58.02] పోనే… లేనే… నిన్నుదిలే….

[01:02.80] ఏమైపోయావే… నీవెంటే నేనుంటే…

[01:11.77] ఏమైపోతానే… నీ వంటూ లేకుంటే…

[01:41.02] ఎటు చూడు నువ్వే… ఎటు వెళ్లెనే…

[01:46.28] నేలేని చోటే నీ హృదయమే…

[01:50.52] నువ్ లేని కల కూడా రానే రాదే…

[01:55.52] కలలాగ నువ్ మారకే…

[02:00.77] మరణాన్ని ఆపేటీ వరమే నీవే…

[02:05.27] విరాహాల విషమీయకే…

[02:10.02] ఏమైపోయావే… నీ వెంటే నే నుంటే…

[02:16.03] ఏమైపోతానే… నీ వంటూ లేకుంటే…