Lrc Player

Padi padi leche

Padi padi leche
[03:23.81]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:15.56] నననననానా…

[00:18.08] నననననానా…

[00:21.07] నననననానా నననా…

[00:24.06] నననననానా…

[00:27.06] నననననానా…

[00:30.06] నననననానా నననా…

[00:35.08] పద పద పద పదమని పెదవులిలా పరిగెడితే

[00:39.58] పరి పరి పరి పరివిధముల మది వలదని వారిస్తే

[00:43.82] పరుగుతుందే మరికాయాసం

[00:48.81] పెదవడుగుతుందే చెలి సావాసం

[00:52.82] పాపం బాధ చూసి రెండు పెదవులొక్కట్టవ్వగా

[00:57.58] ప్రాణం పోయినట్టే పోయి వస్తే..

[01:01.06] ఆ.. ఆ.. పడి పడి లేచే.. పడి పడి లేచే

[01:07.57] పడి పడి లే..చే మనసూ

[01:12.81] ప్రణయం లోనూ.. ప్రణయం తోనే..

[01:17.33] పరిచయమడిగే.. మనసూ..

[01:21.81] అది నువ్వనీ.. నీకే తెలుసూ.. ఊ.. ఊ.. ఊ..

[02:11.07] ఊ… చిత్రంగా ఉందే చెలీ.. చెలి చెంపే నీ కౌగిలీ

[02:18.81] నా… బంధీగా ఉంటే సరే… చలి కాదా మారి వేసవీ

[02:28.81] తపస్సు చేసి చినుకే నీ తనువు తాకెనే

[02:34.06] నీ అడుగు వెంట నడిచీ.. వసంతమొచ్చెనే

[02:38.81] విసిరావలా.. మాటే వలలా.. కదిలానిలా

[00:00.00] ♪

[00:00.00] ఆ… ఆ… పడి పడి లేచే.. పడి పడి లేచే

[00:00.00] పడి పడి లే…చే మనసూ

[00:00.00] ప్రణయం లోనూ… ప్రణయం తోనే…

[00:00.00] పరిచయమడిగే.. మనసూ…

[00:00.00] అది నువ్వనీ.. నీకే తెలుసూ… ఊ.. ఊ… ఊ…