Chirunama
[00:01.51] తేరి మేరి మేరి తేరి మేరి
[00:03.50] ప్రేమ్ కహాని హై మస్త్ మస్త్
[00:07.00] నువ్వేలే నా జీవితం సోగకల్ల సోయగం తాగుతుంటె
[00:10.29] మనసుని౦డ ఇష్క్ ఇష్క్ హోయ్
[00:31.77] చిరునామా తన చిరునామా మరిచిపోయనే హో
[00:38.75] చిరునవ్వే తన చిరునవ్వే విడిచి వెళ్లెనె హో
[00:44.76] సీతకొక చిలుక అలక నీ రంగులన్నీ దాచకే చాలిక
[00:50.51] మెరుపు లాగ మాయమే అవక ఆ మేలి ముసుగు తీసి కాస్త
[00:57.26] వెలుగు చూపు బాలిక
[01:00.25] మబ్బుల చాటునున్న చందమామ బయటకే వచ్చే దెన్నడో హో
[01:05.51] గీతల్లో కింక రాని అందమైన బొమ్మని చూసేదేప్పుడో
[01:14.00] ఖుదానే తుజే మేరే లియే పరి బనా కె దియా
[01:17.75] ప్యారి కీ తేరి ధో మె మే ఖో గయా మిట్ గయ
[01:20.51] ఉసి కె నాశ మె మౌలా
[01:30.50] మ ప ని సా ని సా
[01:31.25] మ ప ని ని ప ని
[01:31.75] మ ప ని సా సా ని
[01:33.25] ని ని సా ని సా సా
[01:35.50] రి రి గ గ మా మా
[01:42.75] కన్నె కాశ్మీరమ్ నువ్వో వన్నె వసంతం నువ్వో
[01:46.26] ఏమో నా తీరం నువ్వు తేలేదెలా
[01:49.51] రోజు బజారు లోన లేని సరికొత్త జోరు
[01:52.77] సరదాలు పంచుతుంది నీ వల్లేగ వెన్నెల
[01:56.75] ఎదురుపాడిన ప్రతి పడుచు పరిమళం
[02:00.00] నేడో కాదో తేలేదాకా మనసు విస్మయం
[02:03.50] కొంచెం భాద కొంచెం చేదు
[02:07.00] కొంచెం తీపి కొంచం గాయం
[02:08.76] అమ్మో ఈ ప్రేమలోన జారింది ప్రాయం
[02:11.01] చిరునామా తన చిరునామా మరిచిపోయనే హో
[02:14.26] చిరునవ్వే తన చిరునవ్వే విడిచి వెళ్ళేనే
[02:33.51] సూఫీయాన సూఫీయాన
[02:37.27] కాళీ పిలి మేర దిల్ నే చలి రే
[02:40.50] హాయ్ అల్లా క్యా బాతావ్
[02:42.75] లే చలి లే చలి
[02:45.00] మేరె రూహ్ చలి ఓ...
[02:48.76] ఊహాంటె అర్ధం అంటే ఊహించలేని నేను
[02:55.51] నీ ఊహాలోన మునిగిపోయానిల
[02:57.26] గా ల్లోనా తేలేదాన్ని ఇన్నాళ్లు తప్పుబట్టి
[02:59.50] ఈవేళ నెలపైన వేలు కూడా లేదల
[03:02.75] నువ్వు లేని దరి ఉహకందకుందిలే
[03:05.75] నువ్వు పీల్చే గాలి నాకు ఊపిరయ్యనే
[03:09.28] ఊహాలగా గాలిలాగా కానరాని నిన్ను నేను
[03:11.25] గాలి ఊహాళ్ల మరి గాలిస్తున్నానే
[03:17.00] మబ్బుల చాటునున్న చందమామ
[03:20.25] బయటకే వచ్చే దెన్నడో హో
[03:25.75] గీతల్లో కింక రాని అందమైన బొమ్మని చూసేదేప్పుడో
