gali valuga
[00:08.40] గాలి వాలుగా...
[00:10.65] ఓ గులాబీ వాలి...
[00:12.90] గాయం అయినదీ
[00:14.90] నా గుండె కి తగిలి..
[00:16.90] తపించిపోనా
[00:19.90] ప్రతిక్షణం ఇలాగ నీకోసం
[00:25.15] దరించిపోనా
[00:28.40] చెలి ఇలా దొరికితే ని స్నేహం
[00:34.15] ఎం చేసావే
[00:35.40] మబ్బులను పువ్వుల్లో తడిపి
[00:37.40] తేన జడిలో ముంచేసావే
[00:39.40] గాలులకు గంధం రాసి పైకి విసురుతావే
[00:42.90] ఎం చేస్తావే మెరుపు చురకత్తులనే దూసి
[00:45.90] పడుచు ఎదలో దించేసావే
[00:48.15] తలపునే తునకలు చేసి
[00:49.90] తపన పెంచుతావే
[00:52.65] నడిచే హరివిల్లా
[00:54.15] నను నువ్విలా మురిపెడుతుంటే ఎలా
[00:56.65] అణువణువునా విల విలమనదా
[00:58.90] నా ప్రాణం నిలువెల్లా
[01:01.15] నిలు నిలు నిలబడు పిల్లా
[01:02.90] గాలిపటంలా ఎగరకే అల్లా
[01:05.40] సుకుమారి సొగసునలా ఒంటరిగా వదలాలా...
[01:10.40] చూస్తానే గాలి వాలుగా...
[01:13.15] ఓ గులాబీ వాలి...
[01:15.90] గాయం అయినదీ
[01:18.15] నా గుండె కి తగిలి..
[01:20.15] తపించిపోనా
[01:22.66] ప్రతిక్షణం ఇలాగ నీకోసం
[01:28.40] తరించిపోనా
[01:31.40] చెలి ఇలా దొరికితే నీ స్నేహం
[02:12.65] కొర కొర కోపమేల
[02:15.40] చుర చుర చూపులేల
[02:17.41] మనోహరి మాడిపోనా అంత ఉడికిస్తే
[02:21.40] అరె అని జాలి పడవే పాపం కదే ప్రేయసి
[02:26.15] సరే అని చల్లబడవే మోసి పిశాచి
[02:30.40] ఉహు అలా తిప్పుకుంటూ తూలిపోకే ఊర్వశి
[02:35.15] అహో అలా నవ్వుతావే మీసం మెలేసి
[02:38.40] ఎన్నాలింకా ఊరికే ఊహల్లో
[02:40.90] ఉంటావ్ పెంకీ పిల్లా
[02:42.65] చాల్లే ఇంక మానుకో
[02:44.65] ముందు వెనుక చూసుకొని పంతం
[02:47.40] ఆలోచిద్దాం
[02:48.40] చక్కగా కూర్చొని చర్చిద్దాం
[02:50.40] చాలు యుద్ధం రాజి కొద్దాం
[02:52.40] కొద్దిగా కలిసొస్తే నీకేమి కష్టం
[02:56.15] నడిచే హరివిల్లా
[02:58.15] నను నువ్విలా మురిపెడుతుంటే ఎలా
[03:01.15] అణువణువునా విల విలమనదా
[03:02.90] ప్రాణం నిలువెల్లా
[03:05.40] నిలు నిలు నిలబడు పిల్లా
[03:07.16] గాలిపటంలా ఎగరకే అల్లా
[03:09.65] సుకుమారి సొగసులు
[03:11.40] అలా ఒంటరిగా వదలాలా...
[03:15.15] ఎం చేయాలో లే
[03:16.65] గాలి వాలుగా...
[03:17.91] ఓ గులాబీ వాలి...
[03:20.15] గాయం అయినదీ
[03:22.40] నా గుండె కి తగిలి..
[03:24.65] తపించిపోనా
[03:27.40] ప్రతిక్షణం ఇలాగ నీకోసం
[03:33.15] దరించిపోనా
[03:35.90] చెలి ఇలా దొరికితే నీ స్నేహం
[00:00.00] ♪
