Lrc Player

mira mira meesam

Unknown artist
[04:14.02]·Synced by JABIULLA SHAIK·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:15.84] రాయుడో....

[00:19.45] నాయకుడై నడిపించేవాడు

[00:23.21] సేవకుడై నడుమొంచేవాడు

[00:26.95] అందరి కోసం అడుగేసాడు

[00:30.45] రాయుడో

[00:41.96] హె మిర మిరా మీసం

[00:43.32] హె మిర మిరా మీసం

[00:45.32] హె మిర మిరా మీసం

[00:47.57] మెలితిప్పుతాడూ జనం కోసం

[00:49.57] డన డన డంటడడం

[00:51.32] డన డన డంటడడం

[00:53.06] డన డన డం

[00:55.07] కర కరా కండల రోషం

[00:57.07] కర కరా కండల రోషం

[00:58.57] పోటెత్తుతాదీ జనం కోసం

[01:00.56] డన డన డంటడడం

[01:02.07] డన డన డం

[01:04.07] మండె ఆవెశం

[01:06.06] వీడుండే నివాసం

[01:07.82] వీడో నేలబారు నడిచే నిండైన ఆకాశం

[01:12.07] అసలు సిసలు చురుకు సరుకు

[01:13.82] అణువణువున సెగ రగిలెలా ఆ

[01:19.32] సూరీడల్లే

[01:21.07] సూరీడల్లే వచ్చాడూ

[01:23.07] మన అందరి కాటమరాయుడూ

[01:27.32] పంచే కట్టిన మంచితనం

[01:28.81] నిలువెత్తు కాటమరాయుడు

[01:34.07] మిర మిరా మీసం

[01:38.07] మెలి తిప్పుతాడూ జనం కోసం

[01:43.57] రాయుడో

[02:08.57] ఒకడే వీడు

[02:09.94] రక రకములవాడూ

[02:11.69] యే రంగు కళ్ళకు ఆ రంగై ఉంటాడు

[02:15.94] రెప రెపలాడే జండాలా పొగరున్నోడు

[02:19.69] తలవంచక మిన్నంచుల పైనే ఉంటాడు

[02:23.30] చిగురు వగరు తగిన పొగరు

[02:24.80] కలగలసిన ఖడ్గం వీడై

[02:30.04] సూరీడల్లే వచ్చాడూ

[02:32.30] మన అందరి కాటమరాయుడూ

[02:36.80] అమ్మతోడు

[02:37.17] మా చెడ్డ మంచోడు కాటమ రాయుడు

[00:00.00] DOWNLOADES FROM MEGAFANS4U@BLOGSPOT.COM

[03:19.27] అసలు సిసలు చురుకు సరుకు

[03:21.28] అణువణువున సెగ రగిలెలా ఆ

[03:26.77] సూరీడల్లే

[03:28.77] సూరీడల్లే వచ్చాడూ

[03:30.27] మన అందరి కాటమరాయుడూ

[03:34.52] పంచే కట్టిన మంచితనం

[03:36.02] నిలువెత్తు కాటమరాయుడు

[03:42.77] డన డన డన డన డానాన డననననా

[03:47.52] డన డన డన డన డానాన డననననా

[03:52.77] రాయుడో

[03:57.65] EDITED BY JABIULLA CONTACT iAMJABIULLA@GMAIL.COM