dssd
[00:05.83] అలా అలా గలా గలా జలా జలా
[00:09.33] పారేటి నది లా
[00:12.09] పరుగులే తీసేసే చిన్నదీ
[00:17.08] నవ్వుతు నా గుండె దోచేసింది
[00:21.08] ఆహా ఓహూ
[00:30.33] నేత చీర కట్టుకొచ్చి ఓ నాయికా
[00:33.34] సిలకలాగ నవ్వుతుంటె ఓ నాయికా
[00:36.33] మీసం ఎగిరి కన్ను కొట్టె
[00:37.70] కాలర్ ఎగిరి కేక పెట్టె
[00:39.21] ఎర్ర తుండు ఈల కొట్టెనె
[00:42.08] నువ్వు చెనేత పంచ కట్టిన ఓ నాయక
[00:45.33] సంకురాత్రి పుంజువేర ఓ నాయక
[00:48.33] గాజులెమొ గోల పెట్టె
[00:50.08] మోజులెమొ లేవబట్టె
[00:51.58] సిట్టి నడుము సెమట పట్టెనె అహ
[00:54.20] వయ్యరం బుట్టలొ
[00:55.70] బుగ్గమీద సొట్టలొ
[00:57.20] ఏరుకుంతె ఏడు వింతలో
[01:00.45] నువ్వు అలగలగె పొగిడి పొగిడి
[01:01.95] కలకలమె రేపుతావు
[01:03.45] నీసంగతి నాకు ఎరుకరొ
[01:08.20] ఓరి దెవుడొ ఓరోరి దెవుడొ
[01:10.45] ఏం పిల్లది ఎంత మాటన్నది
[01:13.45] ఓరి దెవుడొ ఓరోరి దెవుడొ
[01:16.70] ఏం పిల్లది ఎంతా బాగున్నది
[01:24.20] నేత చీర కట్టుకొచ్చి ఓ నాయికా
[01:28.95] సిలకలాగ నవ్వుతుంటె ఓ నాయికా
[01:32.58] .................................................
[01:34.33] DOWNLOADED FORM https://litchicloud.blogspot.com/
[01:36.08] EDITED BY JABIULLA CONTACT:FANSOFP1@GMAIL.COM
[01:40.59] .................................................
[01:49.58] ఊరి చివర చెరువు కాడ ఓ నాయికా
[01:52.58] నీల్ల బిందె ముంచుతుంటె ఓ నాయికా
[01:55.59] సన్న సన్న నడుము చూసి
[01:57.20] దానికున్న బెండు చూసి
[01:58.94] నా మనసు బెనికిపోయెనె హె
[02:01.94] అంతలేసి కల్లతొటి ఓ నాయకా
[02:04.69] అంతలాగ సూడకుండ ఓ నాయకా
[02:07.69] చేతి సాయమేదొ చెసి
[02:09.20] నీల్ల బింద నింపుకొస్తె
[02:10.94] నీకు ఇన్ని తిప్పలుండవే...
[02:13.69] అరె నువ్వట్ట సెప్పకే
[02:15.20] నీల్ల బిందెతోపాటు
[02:16.69] నిన్నెత్తి మోసుకెల్తనే
[02:19.44] అభో
[02:19.80] గిలగిలగిల దొరికినాక
[02:21.06] కలబడకుడ ఉంటవేమి
[02:22.81] నీ ఏషాల్ నాకు తెలుసులే
[02:25.81] ఓరి దెవుడొ ఓరోరి దెవుడొ
[02:28.81] ఏం పిల్లది ఎంత మాటన్నది
[02:31.80] ఓరి దెవుడొ ఓరోరి దెవుడొ
[02:34.81] ఏం పిల్లది ఎంతా బాగున్నది
[02:55.80] నువ్వు కోడి కూర వొండనీకి ఓ నాయిక
[03:00.06] కట్టె పొయ్యి వూదుతుంటె ఓ నాయిక
[03:03.06] పొయ్యి కన్న ముందుగానె
[03:05.06] గుప్పు గుప్పు గుప్పుమంటు
[03:06.31] నా ఈడు అంటుకున్నదె
[03:09.31] హె అంటుకుంటదంటుకుంటది ఓ నాయక
[03:12.42] అంటుకోక ఎందుకుంటది ఓ నాయక
[03:15.16] పొయ్యి కాడ ఆకు మడె పిల్ల
[03:16.92] నీకు దొరికినాక
[03:18.42] అంతకన్న పనేం ఉంటదే
[03:21.16] ఎ ఎంచెస్తాం తప్పదే
[03:22.67] ఒంటరిగా ఒప్పదే
[03:24.17] నీ అందం అంత గొప్పదే
[03:27.16] అరె ఇలగిలగే కాలికేస్తె
[03:28.92] అలగలగే మెడకు వేస్తి
[03:30.42] మసిపూసి మాయ చెస్తవే
[03:34.78] ఓరి దెవుడొ ఓరోరి దెవుడొ
[03:37.53] ఏం పిల్లది ఎంత మాటన్నది
[03:40.78] ఓరి దెవుడొ ఓరోరి దెవుడొ
[03:43.78] ఏం పిల్లది ఎంతా బాగున్నది
[03:47.03] .................................................
[03:48.53] DOWNLOADED FORM https://litchicloud.blogspot.com/
[03:50.53] EDITED BY JABIULLA CONTACT:FANSOFP1@GMAIL.COM
[03:53.03] .................................................
