vbvb
[00:38.90] ఓ పిల్లా శుభానల్లా ..
[00:42.90] వచ్చావే ఎండల్లో వెన్నెల్లా ..
[00:46.90] నీ వల్లా హల్లా గుల్లా అయింది మనసు ఇవాళా ..
[00:55.15] నా ఖాకీ చొక్కాని రంగుల్లో ముంచావే..
[01:02.65] నా లంగా ఓణీకీ చీరల్లే సిగ్గందించావే..
[01:10.15] ఓ పిల్లా శుభానల్లా..
[01:14.40] వచ్చావే ఎండల్లో వెన్నెల్లా..
[01:18.65] నీ వల్లా హల్లా గుల్లా అయింది మనసు ఇవాళా..
[01:26.51] .................................................
[01:28.51] DOWNLOADED FORM https://litchicloud.blogspot.com/
[01:43.51] EDITED BY JABIULLA CONTACT:FANSOFP1@GMAIL.COM
[01:44.76] .................................................
[01:49.76] నీ కళ్ళల్లో మాయున్నది..
[01:53.51] ఆ చూపుల్లో మందున్నది..
[01:57.51] ఖైదీల అంతు చూసే నన్నే..
[02:01.51] ఖైధీలా కూర్చో పెట్టాశావే..
[02:05.51] నీ నవ్వుల్లో మహిమున్నది..
[02:09.51] గిలిగింతలే పెడుతుందది..
[02:13.51] మౌనాన్నే వాటేసే నాతోనే..
[02:17.26] ఏదేదో మాటాడిస్తున్నాదే..
[02:21.26] ఏ ఈత రానోడ్ని...గోదాట్లో తోసావే...
[02:29.01] మళ్ళీ మబ్బుల్లో తేల్చావే ...
[02:32.76] ఓ పిల్లా శుభానల్లా..
[02:36.76] వచ్చావే ఎండల్లో వెన్నెల్లా..
[02:40.76] నీ వల్లా హల్లా గుల్లా అయింది మనసు ఇవాళా..
[03:12.26] మామూలుగా మొండోడినీ..
[03:16.26] ఏ మూలనో మంచోడినీ..
[03:20.01] హయ్యొయ్యో ఇప్పుడీరెండు కాక..
[03:24.26] చంటోడినైపోయా నిను చూశాకా...
[03:28.02] నేనెప్పుడు నా దానిని..
[03:32.01] నాలా ఇలా నన్నుండనీ..
[03:36.01] మార్చావా వచ్చేస్తా నీ దాకా ..
[03:40.01] నన్నైనా నేను ఆపలేకా...
[03:44.01] నే కాల్చే తూటాలూ...పువ్వుల్లా పుట్టాయే..
[03:51.51] నీ మెల్లో దండేయ్ మన్నాయే...
[03:55.26] ఓ పిల్లా శుభానల్లా..
[03:59.51] వచ్చావే ఎండల్లో వెన్నెల్లా..
[04:03.51] నీ వల్లా హల్లా గుల్లా అయింది మనసు ఇవాళా..
[04:12.52] .................................................
[04:15.76] DOWNLOADED FORM https://litchicloud.blogspot.com/
[04:19.01] EDITED BY JABIULLA CONTACT:FANSOFP1@GMAIL.COM
[04:26.51] .................................................
