cvcxvcxv
[00:15.67] విరచిస్తా నేడే నవశకం
[00:23.93] నినదిస్తా నిత్యం జనహితం
[00:31.93] నలుపెరగని సేవే అభిమతం
[00:39.68] కష్టం ఏదైనా సమ్మతం..
[00:48.18] భరత్ అనే నేనూ…హామి ఇస్తున్నానూ..
[00:55.43] బాధ్యున్నై ఉంటానూ….
[00:59.93] OF THE PEOPLE
[01:00.94] FOR THE PEOPLE
[01:01.93] BY THE PEOPLE
[01:02.93] ప్రతినిధిగా...
[01:05.18] THIS IS ME... THIS IS ME...
[01:13.18] THIS IS ME... THIS IS ME......
[01:21.08] .................................................
[01:23.08] DOWNLOADED FORM https://litchicloud.blogspot.com/
[01:44.08] EDITED BY JABIULLA CONTACT:FANSOFP1@GMAIL.COM
[01:48.84] .................................................
[01:50.60] పాలించే ప్రభువుని కాననీ...
[01:58.34] సేవించే బంటును నేననీ...
[02:06.35] అధికారం అర్దం ఇది అనీ...
[02:14.60] తెలిసేలా చేస్తా నా పనీ...
[02:21.85] భరత్ అనే నేనూ…హామి ఇస్తున్నానూ
[02:29.60] బాధ్యున్నై ఉంటానూ….
[02:33.85] OF THE PEOPLE
[02:34.85] FOR THE PEOPLE
[02:35.85] BY THE PEOPLE
[02:36.85] ప్రతినిధిగా...
[02:39.10] THIS IS ME... THIS IS ME...
[02:47.85] THIS IS ME... THIS IS ME......
[03:47.21] మాటిచ్చా నేనీ పుడమికి...
[03:54.96] పాటిస్తా ప్రాణం చివరికీ...
[04:03.46] అట్టడుగున నలిగే కలలకి...
[04:11.21] బలమివ్వని పదవులు దేనికి....
[04:18.96] భరత్ అనే నేనూ…హామి ఇస్తున్నానూ
[04:26.96] బాధ్యున్నై ఉంటానూ….
[04:30.96] OF THE PEOPLE
[04:31.97] FOR THE PEOPLE
[04:32.97] BY THE PEOPLE
[04:33.97] ప్రతినిధిగా...
[04:38.09] THIS IS ME... THIS IS ME...
[04:40.47] THIS IS ME... THIS IS ME......
[04:55.60] .................................................
[04:56.35] DOWNLOADED FORM https://litchicloud.blogspot.com/
[04:57.85] EDITED BY JABIULLA CONTACT:FANSOFP1@GMAIL.COM
[04:58.60] .................................................
