Lrc Player

ghf

jabiulla
[05:25.30]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:01.55] ముసలి తాతా ముడత ముఖం

[00:05.92] మురిసిపోయనే…మురిసిపోయనే

[00:11.17] గుడిసె పాకా గుడ్డి దీపం

[00:16.17] మెరిసిపోయనే…మెరిసిపోయనే

[00:22.42] రచ్చబండ పక్కనున్న రాములోరి గుళ్ళో గంటా

[00:31.29] రంగ రంగ సంభరంగ మోగెనే

[00:38.74] వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ..

[00:45.24] ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ.

[00:51.99] వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ

[01:01.99] ఓ…ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ

[01:08.74] కత్తి సుత్తి పలుగు పార తియ్యండీ

[01:11.74] మన కష్టం సుక్కలు కుంకుమ బొట్టూగ పెట్టండి

[01:15.24] మన కష్టం సుక్కలు కుంకుమ బొట్టూగ పెట్టండి

[01:18.74] అన్నం పెట్టె పని ముట్లే మన దేవుళ్ళు

[01:21.99] మన ఆయుదాల పూజలు చేద్దం పట్టండీ

[01:28.49] అమ్మోరు కన్ను తెరిచిన నవ రాతిరీ

[01:35.49] ఇన్నాళ్ళ చిమ్మ చీకటి తెల్లారె సమయం కుదిరి

[01:42.24] వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ..

[01:48.99] ఓ…ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ

[01:56.38] .................................................

[01:59.89] DOWNLOADED FORM https://litchicloud.blogspot.com/

[02:03.13] EDITED BY JABIULLA CONTACT:FANSOFP1@GMAIL.COM

[02:06.63] .................................................

[02:29.88] ఓ.. మట్టి గోడలు చెబుతాయీ సీమ మనుషుల కష్టాలూ

[02:36.38] ఈ…దారి గతుకులు చెబుతాయీ పల్లె బ్రతుకుల చిత్రాలూ

[02:43.13] పండగొస్తే ప్రతి ఒక్కరి మనసు మరి పరుగయ్యేది పుట్టి పెరిగిన పల్లెవైపేగా

[02:50.13] అస్సలైనా పండగ ఎపుడంటే ఆ కన్న తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా

[02:56.88] ఓ నాడు కళకళ వెలిగిన రాయలోరి సీమిది

[03:03.63] ఈ నాడు వెల వెల బోతే ప్రాణమంత చినబోతుంది

[03:10.38] వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ..

[03:16.63] ఓ..ఓ… ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ

[04:00.39] చేతి వ్రుత్తులు నూరారూ చేవకలిగిన పనివారూ

[04:06.63] చెమట బొట్టుల తడిలోనే తళుక్కుమంటది ప్రతి ఊరూ

[04:13.64] ఎండపొద్దుకి వెలిగిపోతారూ ఈ అందగాల్లూ వాన జల్లుకు మెరిసిపోతారూ

[04:20.63] ఎవ్వరికన్నా తక్కువ పుట్టారూ వీల్లందరిలాగే బాగ బ్రతికే హక్కు ఉన్నోళ్ళూ

[04:27.63] పల్లెట్టూల్లు పట్టుకొమ్మ లని వట్టి జోల పాట పాడకా

[04:34.39] తల్లడిల్లు తలరాతలకు సాయమేదొ చెయ్యాలంట

[04:40.88] వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ

[04:47.63] ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ

[04:55.88] .................................................

[04:58.63] DOWNLOADED FORM https://litchicloud.blogspot.com/

[05:01.13] EDITED BY JABIULLA CONTACT:FANSOFP1@GMAIL.COM

[05:19.88] .................................................