Lrc Player

Mayya mayya

Chinmayi sripada
[06:04.36]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:08.88] నువ్వు నీలి సముద్రంలే… నువ్వు నీలి సముద్రంలే

[00:18.13] నీ తీరపుటంచును నేనే… నీ తీరపుటంచును నేనే

[00:29.79] రావా దాగక, ఎన్నాళ్ళని వేగను

[01:02.79] ఈ వెన్నెల రాత్రికీ… ఆ చంద్రుని వేడికీ

[01:08.29] కావాలా కౌగిలీ… నీదేలే ఈ చెలీ

[01:12.06] ఈ వెన్నెల రాత్రికీ… ఆ చంద్రుని వేడికీ

[01:16.54] కావాలా కౌగిలీ… నీదేలే ఈ చెలీ

[01:21.54] ఈ మేఘపు నౌకలపై… ఎద మోసుకు పోతుంటే

[01:26.29] నువ్వాగీ ఆగీ వెళితే… దరి చేరదు హాయి

[01:31.79] మయ్యా మయ్యా…

[01:33.29] గులాబీ తారలు… తుంచి కవ్వించి

[01:35.79] మయ్యా మయ్యా…

[01:39.29] ఈ తపనల తనువుల… రెప రెప విన్నావంటే

[01:40.79] మయ్యా మయ్యా…

[01:42.54] గులాబీ తారలు… తుంచి కవ్వించి

[01:45.54] మయ్యా మయ్యా…

[01:47.04] ఈ తపనల తనువుల… రెప రెప విన్నావంటే, ఏ ఏఏ

[01:57.79] నిదరన్నది లేని సముద్రం

[01:59.54] తన ఒడ్డుని తాకే సమయం

[02:02.29] లహరించదా అది మత్తుగా

[02:04.04] ముద్దాడక తప్పదు జాబిలికైన

[02:16.54] నా హృదయంలో

[02:18.54] రేగే ఈ ప్రేమావేశంలో

[02:21.29] కలబడి నిలబడి

[02:29.79] నీ జతకి తపించే

[02:32.29] రాత్రి షరత్తులు పరిచేశా

[02:37.54] మాయా మాయా మాయా

[02:41.04] తీసేయ్ నీలో… రేగే సెగా

[02:45.54] మాయా మాయా మాయా

[02:49.54] చూసేయ్ నీ చుట్టూ… ముసిరే పొగ

[02:55.55] ధీమూ దిమ్మూ అన్నీ దిగా

[03:00.30] మూసేయ్ నీ కళ్ళే… చేస్తాయ్ దగా

[03:04.79] మై మై మయ్యా…

[03:06.29] అలే ఎహే ఎహే… ఎహే ఎహే

[03:08.79] మై మై మయ్యా…

[03:13.79] అలే ఎహే ఎహే… ఎహే ఎహే

[03:14.29] ఈ వెన్నెల రాత్రికీ… ఆ చంద్రుని వేడికీ

[03:16.29] కావాలా కౌగిలీ… నీదేలే ఈ చెలీ

[03:22.79] ఈ మేఘపు నౌకలపై… ఎద మోసుకు పోతుంటే

[03:27.54] నువ్వాగీ ఆగీ వెళితే… దరి చేరదు హాయి

[03:33.06] మయ్యా మయ్యా

[03:34.79] ఎలేలీ ఆయా లే లీ ఆయా లే

[03:37.79] మయ్యా మయ్యా

[03:39.04] ఎ లేలీ ఆయా లేలీ ఆయా ఏలీ లే

[03:42.04] మయ్యా మయ్యా

[03:43.79] అలే ఎహే ఎహే ఎహే ఎహే

[03:46.79] మయ్యా మయ్యా

[03:49.54] అలే ఎహే ఎహే ఎహే ఎహే

[04:07.54] వలీడా…ఆఆ అ…ఆఆ ఆహ హా… ఏష్టా

[04:13.04] అరె వలిడ వలిడ మర

[04:15.54] వలిడ వలిడ మర

[04:17.54] అరె వలిడ వలిడ మర

[04:19.79] వలిడ వలిడ మరి

[04:22.54] జర్మర్ జర్మర్ బర్సే

[04:23.30] జర్మర్ జర్మర్ బర్సే మేహులో

[04:25.29] మయ్యా మయ్యా … యె వోల, యె వోల

[04:27.79] జర్మర్ జర్మర్ బర్సే

[04:29.04] జర్మర్ జర్మర్ బర్సే మేహులో

[04:30.04] మయ్యా మయ్యా

[04:31.29] హెజీరే హేజీరే హే జీరే

[04:32.04] హేజీరే హేజీరే హే

[04:33.04] హెజీరే హేజీరే హే జీరే

[04:33.54] హేజీరే హేజీరే హే

[04:35.54] మయ్యా మయ్యా

[04:40.79] హెజీరే హే… ఏ ఏ ఏ

[04:44.54] మయ్యా మయ్యా

[04:46.04] హేజీరే హేజీరే ఏఏ

[04:48.54] యయయయాయ్యా

[04:51.04] హెజి హెజిరే హెజిరే

[04:52.04] హెజి హెజిరే హెజిరే

[04:53.04] హెజి హెజిరే హెజిజీరే

[04:54.29] హెజి హెజిరే హెజిరే

[04:55.79] హెజి హెజిరే హెజిరే

[04:57.29] హెజి హెజిరే హెజిజీరే

[05:00.54] జర్మర్ బర్సే జర్మర్ బర్సే

[05:02.29] జర్మర్ బర్సే మేహులో

[05:03.54] జర్మర్ బర్సే జర్మర్ బర్సే

[05:04.54] జర్మర్ బర్సే మేహులో

[05:05.54] జర్మర్ బర్సే జర్మర్ బర్సే

[05:06.79] జర్మర్ బర్సే మేహులో

[05:11.79] వలీడా…ఆఆ అ… ఆఆ ఆహ హా… ఎలెవెకెట్

[05:15.54] మై మై మయ్యా… మై మై మయ్యా… హ్హహ్హ

[05:26.54] మయ్యా మయ్యా

[05:31.29] ఎలే ల్యెలే ల్యెలే ల్యెలే

[05:33.79] మయ్యా మయ్యా

[05:37.29] హ ఎలేలీయా యా… హబీ బీ

[05:39.29] మయ్యా మయ్యా…

[05:41.04] హా యలేలీ..ఆయా బీ ఈఈ ఈ ఈఈ