Lrc Player

nvbn

jabiulla
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:06.65] ఓరి దేవుడో దేవుడో ఏం పిల్లగాడే

[00:14.28] మిల్లీ మీటరైనా వదలకుండా దిల్లో నిండినాడే..

[00:21.67] కళ్ళలోన కత్తులున్న తీవ్రవాదిలా

[00:25.67] మాటల్లోన మత్తులున్న మంత్రవాదిలా

[00:29.42] పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో.. ఆ పట్టుకో..

[00:40.17] హేయ్.. Its time to party now..

[00:43.92] Its time to party now..

[00:47.92] నోటికొచ్చిన పాటేదో పాడేయ్ పాడేయ్ పాడేయ్

[00:51.42] ఒంటికొచ్చిన డాన్సేదో చేసేయ్ చేసేయ్ రో..

[00:55.17] Its time to party.. Its time to party

[00:58.67] చేతికందిన డ్రింకేదో తాగేయ్ తాగేయ్ తాగేయ్..

[01:02.67] లోకమంతా ఉయ్యాలే ఊగేయ్ ఊగేయ్ రో..

[01:05.92] its time to party.. its time to party

[01:09.67] కమాన్ కమాన్ lets chill n thrill n kill it now..

[01:13.42] కమాన్ కమాన్ పిచ్చెక్కించేద్దాంరో..

[01:17.17] కమాన్ కమాన్ lets rock it shake it break it now

[01:20.67] కమాన్ కమాన్ జల్సా చేద్దాంరో..

[01:24.92] its time to party now..

[01:28.42] its time to party now.. రావే ఓ పిల్లా..

[01:32.17] its time to party now.. చేద్దాం గోలా..

[01:35.92] its time to party now.. రావే ఓ పిల్లా..

[01:39.67] మనకంటే గొప్పోళ్ళా టాటా బిర్లా..

[01:43.17] ఓరి దేవుడో దేవుడో ఏం పిల్లగాడే

[01:49.92] మిల్లీ మీటరైనా వదలకుండా దిల్లో నిండినాడే..

[01:57.67] కళ్ళలోన కత్తులున్న తీవ్రవాదిలా

[02:01.42] మాటల్లోన మత్తులున్న మంత్రవాదిలా

[02:05.79] పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో..

[02:12.04] ఆ పట్టుకో..

[02:14.04] .................................................

[02:16.54] DOWNLOADED FORM https://litchicloud.blogspot.com/

[02:20.29] EDITED BY JABIULLA CONTACT:FANSOFP1@GMAIL.COM

[02:24.29] .................................................

[02:27.79] ఎడిసన్ను బల్బులోని ఫిలమెంటు వైరు నేను..

[02:31.79] అట్టా నను టచ్ చేశావో ఇట్టా స్విచ్చానవుతాను..

[02:35.29] its time to party.. its time to party

[02:38.54] హేయ్ మైక్రోవేవ్ మంటలాగా సైలెంటు ఫైరు నేను

[02:42.79] నువ్ కొంచెం అలుసిచ్చావో టాలెంటే చూపిస్తాను..

[02:46.29] its time to party.. its time to party

[02:49.79] హేయ్ బోయ్.. అబ్బాయ్.. లవ్ గాడ్ కు నువ్వూ క్లోనింగా..

[02:53.54] అమ్మోయ్! అమ్మాయ్.. తొలిచూపుకె ఇంతటి ఫాలోయింగా..

[02:57.29] its time to party now

[03:00.79] its time to party now.. రావే ఓ పిల్లా..

[03:04.79] its time to party now.. చేద్దాం గోలా..

[03:34.04] మైనేమ్ ఈజ్ మార్గరీటా.. మాక్ టైల్ లా పుట్టానంటా..

[03:38.29] చూపుల్తో అందమంతా సరదాగా సెర్చ్ చేయమంటా..

[03:41.79] its time to party.. its time to party

[03:45.29] వాచ్ మేన్ ఏ లేనిచోటా వయసే ఓ పూలతోటా..

[03:49.29] వెల్కం అని పిలిచావంటే తుమ్మెదలా వాలిపోతా..

[03:52.79] its time to party.. its time to party

[03:56.29] హెల్లో హెల్లో అని పిలవాలా నిను పేరెట్టీ..

[04:00.04] పిల్లో పిల్లో నను లాగొద్దట్టా దారంకట్టీ..

[04:03.79] its time to party now

[04:07.29] its time to party now.. రావే ఓ పిల్లా..

[04:11.04] its time to party now.. చేద్దాం గోలా..

[04:17.04] its time to party.. its time to party

[04:18.17] its time to party.

[04:18.66] .................................................

[04:19.41] DOWNLOADED FORM https://litchicloud.blogspot.com/

[04:19.66] EDITED BY JABIULLA CONTACT:FANSOFP1@GMAIL.COM

[04:20.16] .................................................