DGFG
[00:00.65] రంగా రంగా రంగస్థలానా
[00:11.41] రంగా రంగా రంగస్థలానా......
[00:37.91] రంగా రంగా రంగస్థలానా
[00:40.40] రంగుపూసుకోకున్న వేసమేసుకోకున్న
[00:42.90] ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట
[00:48.40] ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట
[00:53.90] రంగా రంగా రంగస్థలాన
[00:56.41] ఆట మొదలెట్టాక మద్యలోని ఆపలేని
[00:59.16] ఆట బొమ్మలం అంటా మనమంతా తోలు బొమ్మలం అంట
[01:04.40] ఆట బొమ్మలం ఆట మనమంతా తోలు బొమ్మలం అంట
[01:09.90] కనపడని చెయ్యేదొ ఆడిస్తున్నా
[01:12.40] ఆట బొమ్మలం అంట
[01:15.15] వినపడని పాటకి సిందాడేస్తున్నా
[01:17.90] తోలు బొమ్మలం అంట
[01:20.65] డుంగురు డుంగురు డుంగురు డుముకో
[01:23.15] డుంగురు డుంగురు డుంగురు
[01:25.66] డుంగురు డుంగురు డుంగురు డుముకో
[01:28.40] డుంగురు డుంగురు డుంగురు
[01:32.03] .................................................
[01:33.78] DOWNLOADED FORM https://litchicloud.blogspot.com/
[01:35.03] EDITED BY JABIULLA CONTACT:FANSOFP1@GMAIL.COM
[01:37.54] .................................................
[01:42.40] రంగా రంగా రంగస్థలాన
[01:44.90] రంగుపూసుకోకున్న వేసమేసుకోకున్న
[01:48.03] ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట
[01:53.53] ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట
[02:34.50] గంగంటే శివుడి గారి పెళ్ళాం అంటా
[02:37.75] గాలంటే హనుమంతుడి నాన్నా గారటా
[02:40.25] గాలి పీల్చడానికైన గొంతు తడవడానికైన
[02:43.00] వాల్లు కనికరించాలంటా
[02:45.75] వేణువంటె కిట్ట మూర్తి వాద్యం అంటా
[02:48.50] శూలమంటే కాళికమ్మఆయుధమంట
[02:50.99] పాట పాడడానికైన పోటు పొడవడానికైన
[02:53.50] వాలు ఆనతిస్తేనె అన్ని జరిగేవంట
[02:57.10] రంగా రంగా రంగస్థలాన
[02:59.35] రంగుపూసుకోకున్న వేసమేసుకోకున్న
[03:02.36] ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట
[03:07.61] ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట
[03:12.98] డుంగురు డుంగురు డుంగురు డుముకో
[03:15.48] డుంగురు డుంగురు డుంగురు
[03:18.23] డుంగురు డుంగురు డుంగురు డుముకో
[03:21.23] డుంగురు డుంగురు డుంగురు
[04:03.48] పది తలలు ఉన్నోడు రావణుడంటా
[04:06.23] ఒక్క తలపు కూడ చెడ లేకే రాముడి కంటా
[04:08.98] రామ రావణుల బెట్టిరామాయణం ఆట గట్టి
[04:11.73] మచి చెడుల మద్య మనని పెట్టారంటా
[04:14.23] ధర్మాన్ని తప్పనోడు ధర్మరాజటా
[04:16.98] దయలేని వాడు యమధర్మరాజటా
[04:19.48] వీడి బాట నడవకుంటె వాడి వేటు తప్పదంటు
[04:22.23] ఈ బతుకును నాటకంగ ఆడిస్తున్నారంట
[04:24.98] రంగా రంగా రంగస్థలాన
[04:27.48] ఆడడానికంటె ముందు సాదనంటు చెయ్యలేని
[04:30.48] ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట
[04:35.73] ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట
[04:40.98] డుంగురు డుంగురు డుంగురు డుముకో
[04:43.59] డుంగురు డుంగురు డుంగురు
[04:46.34] డుంగురు డుంగురు డుంగురు డుముకో
[04:49.09] డుంగురు డుంగురు డుంగురు
[04:51.97] .................................................
[04:55.47] DOWNLOADED FORM https://litchicloud.blogspot.com/
[04:57.22] EDITED BY JABIULLA CONTACT:FANSOFP1@GMAIL.COM
[05:01.97] .................................................
