Lrc Player

vcbcv

jabiulla
[04:47.50]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:23.89] చీకటి లాంటి పగటిపూట.. కత్తుల్లాంటి పూలతోట..

[00:28.14] జరిగిందొక్క వింతవేట.. పులిపై పడిన లేడి కథ వింటారా?

[00:35.39] జాబిలిరాని రాతిరంతా.. జాలే లేని పిల్ల వెంట

[00:39.64] అలికిడి లేని అల్లరంతా.. గుండెల్లోకి దూరి అది చూస్తారా?

[00:46.39] చుట్టూ ఎవ్వరూ లేరూ.. సాయం ఎవ్వరూ రారూ..

[00:55.14] చుట్టూ ఎవ్వరూ లేరూ.. సాయం ఎవ్వరూ రారూ..

[00:59.64] నాపై నేనే ప్రకటిస్తున్నా.. ఇదేమి పోరూ..

[01:04.39] అనగనగనగా.. అరవిందట తన పేరూ..

[01:07.89] అందానికి సొంతూరూ.. అందుకనే ఆ పొగరూ..

[01:13.39] అరెరరెరరెరే.. అటు చూస్తే కుర్రాళ్లూ..

[01:16.75] అసలేమైపోతారూ.. అన్యాయం కదా ఇది అనరే ఎవ్వరూ..

[01:23.64] .................................................

[01:26.13] DOWNLOADED FORM https://telugulrc.blogspot.com/

[01:27.89] EDITED BY JABIULLA CONTACT:iamshaikjb@gmail.com,

[01:30.63] .................................................

[02:02.14] ప్రతినిమిషమూ తన వెంట.. పడుగాపులే పడుతుంటా..

[02:08.63] ఒకసారి కూడ చూడకుందె క్రీగంటా..

[02:13.13] ఏమున్నదో తన చెంత.. ఇంకెవరికీ లేదంతా..

[02:17.64] అయస్కాంతమల్లె లాగుతుంది నన్నూ..

[02:20.02] చూస్తూనే ఆ కాంతా తను ఎంత చేరువనున్నా..

[02:26.77] అద్దంలో ఉండె ప్రతిబింబం అందునా..

[02:30.88] అంతా మాయలా ఉంది.. అయినా హాయిగా ఉంది

[02:35.63] భ్రమలా ఉన్నా బానే ఉందే.. ఇదేమి తీరు!!

[02:40.63] మనవే వినవే అరవిందా.. సరెలే అనవే కనువిందా..

[02:45.38] మనకి మనకి రాసుందే.. కాదంటె సరిపోతుందా?

[02:49.88] మనవే వినవే అరవిందా.. సరెలే అనవే కనువిందా..

[02:54.38] మనకి మనకి రాసుందే.. కాదంటె సరిపోతుందా?

[03:39.88] అనగనగనగా.. అరవిందట తన పేరూ..

[03:43.13] అందానికి సొంతూరూ.. అందుకనే ఆ పొగరూ..

[03:48.13] అరెరరెరరెరే.. అటు చూస్తే కుర్రాళ్లూ..

[03:52.38] అసలేమైపోతారూ.. అన్యాయం కదా ఇది అనరే ఎవ్వరూ..

[03:58.50] మనవే వినవే అరవిందా.. సరెలే అనవే కనువిందా..

[04:02.76] మనకి మనకి రాసుందే.. కాదంటె సరిపోతుందా?

[04:07.50] మనవే వినవే అరవిందా.. సరెలే అనవే కనువిందా..

[04:12.25] మనకి మనకి రాసుందే.. కాదంటె సరిపోతుందా?

[04:26.00] అనగనగనగా.. పులిపై పడిన లేడి కథ వింటారా?

[04:37.25] .................................................

[04:38.00] DOWNLOADED FORM https://telugulrc.blogspot.com/

[04:39.25] EDITED BY JABIULLA CONTACT:iamshaikjb@gmail.com,

[04:40.75] .................................................