Lrc Player

01_-_Nee_Kannu_Neeli_Samudram_(From_Uppena)

Unknown artist
[05:12.00]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:02.59] ఇష్క్ షిఫాయ ఇష్క్ షిఫాయ

[00:07.83] ఇష్క్ పార్డే మె కిసి కి

[00:10.25] అంఖోన్ మెన్ లాబ్రేజ్ హై

[00:12.74] ఇష్క్ షిఫాయ మెహబూబ్ కా సయా

[00:18.25] ఇష్క్ మాల్మల్ మెయిన్

[00:20.17] లిప్తా హువా తబ్రేజ్ హై

[00:25.68] ఇష్క్ హై పీర్ పాయంబార్

[00:27.67] అర్రే ఇష్క్ అలీ దమ్ మాస్ట్ కలందర్

[00:30.92] ఇష్క్ హై పీర్ పాయంబార్

[00:32.94] అర్రే ఇష్క్ అలీ దమ్ మాస్ట్ కలందర్

[00:35.95] ఇష్క్ కబీ ఖత్రా హై

[00:37.92] అర్రే ఇష్క్ కబీ హై ఏక్ సమందర్

[00:41.17] ఇష్క్ కబీ ఖత్రా హై

[00:42.96] అర్రే ఇష్క్ కబీ హై ఏక్ సమందర్

[01:01.42] నీ కన్ను నీలి సముద్రం

[01:03.44] నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం

[01:06.42] నీ కన్ను నీలిసముద్రం

[01:08.66] నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం

[01:11.48] నీ నవ్వు ముత్యాలహారం

[01:13.64] నన్ను తీరానికి లాగేటి దారం దారం

[01:16.67] నీ నవ్వు ముత్యాలహారం

[01:19.16] నన్ను తీరానికి లాగేటి దారం దారం

[01:22.17] నల్లనైన ముంగురులే…ముంగురులే

[01:24.68] అల్లరేదో రేపాయిలే… రేపాయిలే

[01:27.18] నువ్వుతప్ప నాకింకొ లోకాన్ని లేకుండా కప్పాయిలే

[01:32.16] గల్లుమంటే నీ గాజులే…నీ గాజులే

[01:34.91] జల్లుమంది నా ప్రాణమే…నా ప్రాణమే

[01:37.42] అల్లుకుంది వానజల్లులా ప్రేమే

[01:41.90] నీ కన్ను నీలి సముద్రం

[01:44.40] నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం

[01:47.17] నీ కన్ను నీలిసముద్రం

[01:49.65] నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం

[01:52.47] నీ నవ్వు ముత్యాలహారం

[01:54.43] నన్ను తీరానికి లాగేటి దారం దారం

[01:57.43] నీ నవ్వు ముత్యాలహారం

[01:59.68] నన్ను తీరానికి లాగేటి దారం దారం

[02:22.67] చిన్ని ఇసుకగూడు కట్టినా…నీ పేరు రాసి పెట్టినా

[02:27.68] దాన్ని చెరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా…

[02:32.95] ఆ గోరువంక పక్కన…రామ చిలుక ఎంత చక్కన

[02:37.68] అంతకంటే చక్కనంట నువ్వుంటే నాపక్కన….

[02:43.18] అప్పు అడిగానే… కొత్త కొత్త మాటలనీ

[02:48.17] తప్పుకున్నాయే…భూమి పైన భాషలన్నీ…

[02:53.45] చెప్ప..లే..మ..న్నా..యే అక్షరాల్లో ప్రేమనీ..

[02:58.69] నీ కన్ను నీలి సముద్రం

[03:00.91] నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం

[03:03.82] నీ కన్ను నీలిసముద్రం

[03:06.12] నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం

[03:08.81] నీ నవ్వు ముత్యాలహారం

[03:11.07] నన్ను తీరానికి లాగేటి దారం దారం

[03:14.05] నీ నవ్వు ముత్యాలహారం

[03:16.31] నన్ను తీరానికి లాగేటి దారం దారం

[03:49.56] నీ అందమంత ఉప్పెన…నన్ను ముంచినాది చప్పున

[03:54.55] ఎంత ముంచేసినా తేలే బంతిని నేనేననా..

[03:59.58] చుట్టూ ఎంత చప్పుడొచ్చిన…నీ సవ్వడేదో చెప్పనా

[04:04.80] ఎంతదాచేసినా నిన్ను జల్లడేసి పట్టనా.

[04:10.08] నీ ఊహలే ఊపిరైన పిచ్చోడిని…

[04:15.34] నీఊపిరే ప్రాణమైన పిల్లాడిని…

[04:20.08] నీ ప్రే..మా వలలో చిక్కుకున్న చేపని…

[04:25.58] ఇష్క్ హై పీర్ పాయంబార్

[04:27.88] అర్రే ఇష్క్ అలీ దమ్ మాస్ట్ కలందర్

[04:30.56] ఇష్క్ హై పీర్ పాయంబార్

[04:33.19] అర్రే ఇష్క్ అలీ దమ్ మాస్ట్ కలందర్

[04:35.72] ఇష్క్ కబీ ఖత్రా హై

[04:38.21] అర్రే ఇష్క్ కబీ హై ఏక్ సమందర్

[04:40.94] ఇష్క్ కబీ ఖత్రా హై

[04:43.21] అర్రే ఇష్క్ కబీ హై ఏక్ సమందర్

[04:45.96] ఇష్క్ షిఫాయ ఇష్క్ షిఫాయ

[04:51.46] ఇష్క్ పార్డే మె కిసి కి

[04:53.72] అంఖోన్ మెన్ లాబ్రేజ్ హై

[04:56.20] ఇష్క్ షిఫాయ మెహబూబ్ కా సయా

[05:01.44] ఇష్క్ మాల్మల్ మెయిన్

[05:03.20] లిప్తా హువా తబ్రేజ్ హై