Lrc Player

Chukkala chunni ke

Anurag kulkarni
[03:39.87]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:00.77] తొ తో రుత్తో త్తోత్తో

[00:01.76] తొ తో రుత్తో త్తోత్తో

[00:03.17] తొ తో రుత్తో త్తోత్తో

[00:04.87] తొ తో తొవ్ తో…

[00:26.18] హే చుక్కల చున్నీకే… నా గుండెను కట్టావే

[00:30.29] ఆ నీలాకాశంలో… గిర్రా గిర్రా తిప్పేసావే

[00:34.74] మువ్వల పట్టీకే… నా ప్రాణం చుట్టావే

[00:38.79] నువ్వెళ్ళే దారంతా…  అరె..! గళ్ళు గళ్ళు మోగించావే

[00:43.38] వెచ్చా వెచ్చా ఊపిరితోటి… ఉక్కిరి బిక్కిరి చేశావే

[00:47.75] ఉండిపో ఉండిపో… ఉండిపో నాతోనే

[01:00.06] హొయ్యారే హొయ్యారే… హొయ్యా హొయ్యా

[01:04.31] నీ వల్లే నీ వల్లే… పిచ్చోడిలా తయారయ్యా

[01:08.48] హొయ్యారే హొయ్యారే… హొయ్యా హొయ్యా

[01:12.68] నీ వల్లే నీ వల్లే… నాలో నేనే గల్లంతయ్యా

[01:34.12] కొత్త కొత్త చిత్రాలన్నీ… ఇప్పుడే చూస్తున్నాను

[01:38.67] గుట్టుగా దాచుకోలేను… డప్పే కొట్టి చెప్పాలేను

[01:42.67] పట్టలేని ఆనందాన్ని ఒక్కడినే మొయ్యలేను

[01:47.07] కొద్దిగా సాయం వస్తే… పంచుకుందాం నువ్వు నేను

[01:50.90] కాసేపు నువ్వు కన్నార్పకు… నిన్నులో నన్ను చూస్తూనే ఉంటా

[01:55.18] కాసేపు నువ్వు మాటాడకు… కౌగిళ్ళ కావ్యం రాసుకుంటా

[01:59.68] ఓ ఎడారిలా ఉండే నాలో… సింధూ నదై పొంగావే

[02:03.90] ఉండిపో ఉండిపో… ఉండిపో ఎప్పుడూ నాతోనే

[02:09.66] హొయ్యారే హొయ్యారే… హొయ్యా హొయ్యా

[02:14.06] నీ వల్లే నీ వల్లే… పిచ్చోడిలా తయారయ్యా

[02:18.44] హొయ్యారే హొయ్యారే… హొయ్యా హొయ్యా

[02:22.86] నీ వల్లే నీ వల్లే… నాలో నేనే గల్లంతయ్యా

[02:44.12] బాధనే భరించడం… అందులోంచి బయటికి రాడం

[02:48.44] చాలా చాలా కష్టం అని… ఏంటో అంతా అంటుంటారు

[02:52.75] వాళ్లకి తెలుసో లేదో… హాయిని భరించడం

[02:56.95] అంతకన్న కష్టం కదా… అందుకు నేనే సాక్ష్యం కదా

[03:00.79] ఇంతలా నేను నవ్వింది లేదు… ఇంతలా నన్ను పారేసుకోలేదు

[03:05.07] ఇంతలా నీ జుంకాలాగా… మనసేనాడు ఊగలేదు

[03:09.30] హే దాయి దాయి అంటూ ఉంటే… చందమామై వచ్చావే

[03:13.79] ఉండిపో ఉండిపో… ఉండిపో తోడుగా నాతోనే

[03:19.45] హొయ్యారే హొయ్యారే… హొయ్యా హొయ్యా

[03:24.25] నీ వల్లే నీ వల్లే… పిచ్చోడిలా తయారయ్యా

[03:28.73] హొయ్యారే హొయ్యారే… హొయ్యా హొయ్యా

[03:32.67] నీ వల్లే నీ వల్లే… నాలో నేనే గల్లంతయ్యా