Lrc Player

01 - Yeda Poinado [NaaSong.in]

Unknown artist
[05:05.29]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:03.87] ఏ కోనలో కూడినాడో

[00:10.61] ఏ కొమ్మలో చేరినాడో..

[00:19.86] ఏ ఊరికో.. ఏ వాడికో

[00:28.12] ఏడ బొయ్యాడో..

[00:35.37] రమ్.. రుధిరం.. సమరం.. శిశిరం..

[00:45.62] రమ్.. మరణం.. గెలవమ్.. ఎవరం..

[00:56.12] ఏడ బోయినాడో.. ఏడ బోయినాడో..

[01:03.37] సింతలేని లోకం.. సూడబోయి నాడో..

[01:11.88] చరణం:

[01:12.37] చారడేసి గరుడ పచ్చ.. కళ్లు వాల్చి

[01:13.87] గరికపచ్చా.. నేలపైనే..

[01:17.62] సీమ కచ్చా.. వేటు వేస్తే..

[01:21.12] రాలిపోయినాడో..

[01:24.39] రమ్.. రుధిరం.. సమరం.. శిశిరం..

[01:34.88] రమ్.. మరణం.. గెలవమ్.. ఎవరం..

[02:03.37] కట్టెలే సుట్టాలు.. కాదు మన తల్లి

[02:09.37] అగ్గిదేవుడే మనకు ఆత్మబంధువుడంట..

[02:13.12] కాలవగట్టూనా.. నీ కాళ్లు కాలంగా..

[02:19.62] కాకి శోకమున్ బోతిమే..

[02:24.37] కాకి శోకమున్ బోతిమే..

[02:29.88] నరక స్వర్గా అవధి దాటి..

[02:32.37] వెన్నామాపులు దాటీ..

[02:40.12] విధియందు రారానీ..

[02:42.12] తదియందు రారానీ..

[02:44.87] నట్టింట ఇస్తర్లు..

[02:47.63] నాణ్యముగా పరిపించీ..

[02:50.13] నీ వారు చింతా పొయ్యేరూ..

[02:56.37] నీ వారు దు:ఖ పొయ్యేరూ..

[03:14.87] మృత్యువు మూకుడు మూసిన ఊళ్లకు

[03:18.37] రెక్కలు తొడిగేదెవరని..

[03:21.87] ఇంకని చెపలు పారే శోకం..

[03:25.12] తూకం వేసేదెవరని..

[03:28.88] కత్తుల అంచున.. ఎండిన నెత్తురు

[03:32.14] కడిగే అత్తరు ఎక్కడని..

[03:35.87] ఊపిరాడనీ.. గుండెకు గాలిని..

[03:39.37] కబలం ఇచ్చేదెవ్వరనీ..

[03:43.38] చుక్కేలేని నింగీ..

[03:50.38] ప్రశ్నించిందా... వంగీ..

[03:56.39] ఏ కోనల్లో.. కూలినాడో..

[04:03.88] ఏ కొమ్మల్లో చేరినాడో..

[04:10.88] రమ్.. రుధిరం.. సమరం.. శిశిరం..

[04:17.87] రమ్.. మరణం.. గెలవమ్.. ఎవరం..

[04:32.63] హరోం.. హరీ.. నీ కుమారులిచ్చిన

[04:35.62] భక్ష భోజనములు..

[04:37.62] రాగికానులు.. ఇరం విడిచి పరం జేరిన

[04:40.63] వారి పెద్దలకు.. పేరంటాలకు..

[04:43.39] మోక్షాదిఫలము శుభోజయము..

[04:48.12] పద్నాలుగు తరాల వారికి

[04:50.87] మోక్షాదిఫలము కల్గును

[04:53.37] శుభోజయము.. శుభోజయము.