03 - Vachaadayyo Saami [NaaSong.in]
[00:01.90] ముసలి తాతా ముడత ముఖం
[00:06.91] మురిసిపోయనే…మురిసిపోయనే
[00:12.16] గుడిసె పాకా గుడ్డి దీపం
[00:17.42] మెరిసిపోయనే…మెరిసిపోయనే
[00:22.91] రచ్చబండ పక్కనున్న రాములోరి గుళ్ళో గంటా
[00:31.17] రంగ రంగ సంభరంగ మోగెనే
[00:39.16] వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ..
[00:45.66] ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ.
[00:55.91] వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ
[01:02.16] ఓ…ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ
[01:08.91] కత్తి సుత్తి పలుగు పార తియ్యండీ
[01:11.91] మన కష్టం సుక్కలు కుంకుమ బొట్టూగ పెట్టండి
[01:15.66] మన కష్టం సుక్కలు కుంకుమ బొట్టూగ పెట్టండి
[01:18.92] అన్నం పెట్టె పని ముట్లే మన దేవుళ్ళు
[01:21.91] మన ఆయుదాల పూజలు చేద్దం పట్టండీ
[01:29.16] అమ్మోరు కన్ను తెరిచిన నవ రాతిరీ
[01:35.93] ఇన్నాళ్ళ చిమ్మ చీకటి తెల్లారె సమయం కుదిరి
[01:42.66] వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ..
[01:48.66] ఓ…ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ
[02:29.16] ఓ.. మట్టి గోడలు చెబుతాయీ సీమ మనుషుల కష్టాలూ
[02:36.17] ఈ…దారి గతుకులు చెబుతాయీ పల్లె బ్రతుకుల చిత్రాలూ
[02:42.66] పండగొస్తే ప్రతి ఒక్కరి మనసు మరి పరుగయ్యేది పుట్టి పెరిగిన పల్లెవైపేగా
[02:49.40] అస్సలైనా పండగ ఎపుడంటే ఆ కన్న తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా
[02:56.41] ఓ నాడు కళకళ వెలిగిన రాయలోరి సీమిది
[03:03.68] ఈ నాడు వెల వెల బోతే ప్రాణమంత చినబోతుంది
[03:09.91] వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ..
[03:16.66] ఓ..ఓ… ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ
[03:59.91] చేతి వ్రుత్తులు నూరారూ చేవకలిగిన పనివారూ
[04:06.16] చెమట బొట్టుల తడిలోనే తళుక్కుమంటది ప్రతి ఊరూ
[04:13.41] ఎండపొద్దుకి వెలిగిపోతారూ ఈ అందగాల్లూ వాన జల్లుకు మెరిసిపోతారూ
[04:20.18] ఎవ్వరికన్నా తక్కువ పుట్టారూ వీల్లందరిలాగే బాగ బ్రతికే హక్కు ఉన్నోళ్ళూ
[04:27.18] పల్లెట్టూల్లు పట్టుకొమ్మ లని వట్టి జోల పాట పాడకా
[04:33.91] తల్లడిల్లు తలరాతలకు సాయమేదొ చెయ్యాలంట
[04:40.66] వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ
[04:47.41] ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ
