Lrc Player

Evo Evo Kalale

Unknown artist
[04:27.65]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:08.41] ఏవో ఏవో కలలే ఎన్నో ఎన్నో తెరలే

[00:23.91] అన్ని దాటి మనసే హే, ఎగిరిందే

[00:30.41] నన్నే నేనే గెలిచే క్షణాలివే కనుకే

[00:36.40] పాదాలకే అదుపే హే హే, లేదందే

[00:43.40] రమ్ పమ్ తర రమ్ పమ్

[00:48.41] తర రమ్ పమ్ ఎదలో రమ్ పమ్

[00:48.91] తర రమ్ పమ్ తర రమ్ పమ్ కథలో

[00:50.40] ఏంటో కొత్త కొత్త రెక్కలొచ్చినట్టు

[00:50.90] ఏంటో గగనంలో తిరిగా

[00:51.90] ఏంటో కొత్త కొత్త ఊపిరందినట్టు

[01:02.40] ఏంటో తమకంలో మునిగా

[01:03.91] ఇన్నాళ్ళకి వచ్చింది విడుదల

[01:13.16] గుండెసడి పాడింది కిలకిల

[01:16.42] పూలాతడి మెరిసింది మిలమిల

[01:19.65] కంటీతడి నవ్వింది గలగల

[01:36.16] ఊహించలేదసలే ఊగిందిలే మనసే

[01:43.40] పరాకులో ఇపుడే హే హే పడుతోందే

[01:53.17] అరే అరే అరెరే ఇలా ఎలా జరిగే

[01:56.16] సంతోషమే చినుకై దూకిందే

[02:02.66] రమ్ పమ్ తర రమ్ పమ్

[02:03.93] తర రమ్ పమ్ ఎదలో రమ్ పమ్

[02:05.41] తర రమ్ పమ్ తర రమ్ పమ్ కథలో

[02:16.66] ఏంటో కల్లల్లోన ప్రేమ ఉత్తరాలు

[02:18.90] ఏంటో అసలెప్పుడు కనలే

[02:22.40] ఏంటో గుండెచాటు ఇన్ని సిత్తరాలు

[02:25.90] ఏంటో ఎదురెప్పుడు అవలే

[02:29.16] నీతో ఇలా ఒక్కొక్క ఋతువుని దాచెయ్యన

[02:35.67] ఒక్కొక్క వరమని

[00:00.00] నీతో ఇలా ఒక్కొక్క వరముని పోగెయ్యనా

[00:00.00] ఒక్కొక్క గురుతుని

[00:00.00] ఇటువైపో అటువైపో ఎటువైపో మనకే తెలియని వైపు

[00:00.00] కాసేపు విహరిద్దాం చల్ రే హో హో

[00:00.00] ఏంటో మౌనమంత మూత విప్పినట్టు

[00:00.00] ఏంటో సరిగమలే పాడే

[00:00.00] ఏంటో వానవిల్లు గజ్జకట్టినట్టు

[00:00.00] ఏంటో కథకళినే ఆడే

[00:00.00] గాల్లోకిలా విసరాలి గొడుగులు

[00:00.00] మన స్వేచ్ఛకి వెయ్యొద్దు తొడుగులు

[00:00.00] సరిహద్దులే దాటాలి అడుగులు

[00:00.00] మన జోరుకి అదరాలి పిడుగులు

[00:00.00] ఏంటో హల్లిబిల్లి హాయి మంతనాలు

[00:00.00] ఏంటో మన మధ్యన జరిగే

[00:00.00] ఏంటో చిన్న చిన్న చిలిపి తందనాలు

[00:00.00] ఏంటో వెయ్యింతలు పెరిగే

[00:00.00] ఏంటో ఆశలన్నీ పూసగుచ్చడాలు

[00:00.00] ఏంటో ముందెప్పుడు లేదే

[00:00.00] ఏంటో ధ్యాస కూడా దారి తప్పడాలు

[00:00.00] ఏంటో గమ్మత్తుగా ఉండే