Lrc Player

Yentha Sakkagunnave - SenSongsMp3.Co

Unknown artist
[04:24.67]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:15.82] యేరు శనగ కోసం

[00:17.82] మట్టిని తవ్వితే

[00:19.07] ఏకంగా తగిలిన

[00:20.32] లంకె బిందెలాగా

[00:21.82] ఎంత సక్కగున్నావే .

[00:23.82] లచ్చిమి

[00:24.83] ఎంత సక్కగున్నావే

[00:27.32] సింత సెట్టు ఎక్కి

[00:28.59] సిగురు కొయ్యబొతే

[00:29.82] సేతికి అందిన

[00:31.32] సందమామ లాగ

[00:32.82] ఎంత సక్కగున్నావే

[00:34.82] లచ్చిమి

[00:35.59] ఎంత సక్కగున్నావే

[00:38.33] మల్లెపూల మద్దె

[00:39.59] ముద్ద బంతిలాగా

[00:40.82] ఎంత సక్కగున్నావే

[00:43.82] ముత్తైదువా మెళ్ళో

[00:45.07] పసుపు కొమ్ములాగా

[00:46.33] ఎంత సక్కగున్నావే

[00:49.32] సుక్కల సీర

[00:50.08] కట్టుకున్న

[00:50.82] ఎన్నెలలాగా

[00:51.82] ఎంత సక్కగున్నావే

[00:54.58] యేరు శనగ కోసం

[00:56.08] మట్టిని తవ్వితే

[00:57.32] ఏకంగా తగిలిన

[00:58.82] లంకె బిందెలాగా

[01:00.07] ఎంత సక్కగున్నావే

[01:01.82] లచ్చిమి

[01:03.08] ఎంత సక్కగున్నావే

[01:05.57] సింత సెట్టు ఎక్కి

[01:06.82] సిగురు కొయ్యబొతే

[01:08.34] సేథీకి అందిన

[01:09.58] సందమామ లాగ

[01:10.82] ఎంత సక్కగున్నావే

[01:12.59] లచ్చిమి

[01:13.82] ఎంత సక్కగున్నావే

[01:41.07] ఓఓఓ రెండు కాళ్ళ

[01:45.07] సైనుకువి నువ్వు

[01:48.57] గుండె సార్లో

[01:49.07] దూకేసినావు

[01:49.82] ఆటలమూట

[01:50.82] లిప్పేసినావు

[01:52.07] ఎంత సక్కగున్నావే

[01:53.82] లచ్చిమి

[01:54.59] ఎంత సక్కగున్నావే..

[01:57.82] మబ్బులేని మెరుపువి నువ్వు

[02:00.32] నెల మీద నడిసేసినావు

[02:03.07] నన్ను నింగి సేసేసినావు ఎంత సక్కగున్నావే

[02:07.32] లచ్చిమి ఎంత సక్కగున్నావే

[02:10.32] సెరుకు ముక్క నువ్వు కొరికి తింటావుంటే ఎంత సక్కగున్నావే

[02:16.09] సెరుకు గెడకే తీపి రుషి

[02:18.35] తెలిపిన్నావే

[02:19.33] ఎంత సక్కగున్నావే

[02:21.57] తిరునాళ్లలో తప్పి ఎడిసిటి బిడ్డకు

[02:24.08] ఎదురొచ్చిన తల్లి సిరు నవ్వులాగ

[02:27.33] ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే

[02:32.57] గాలి పల్లకిలో ఎంకి పాటలాగా

[02:35.58] ఎంకిపాట లోని తెలుగు మాటలాగా

[02:38.07] ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే

[03:18.57] కడవ నువ్వు నడుమున బీటీ

[03:22.07] కట్ట మీద నడిసొత్తా ఉంటె

[03:24.57] సంద్రం నీ సంకెక్కినట్టు

[03:27.32] ఎంత సక్కగున్నావే

[03:29.08] లచ్చిమి ఎంత సక్కగున్నావే

[03:32.07] కట్టెలమోపు తలకెత్తుకొని

[03:35.32] అడుగులోనే ఆగేతావుంటే

[03:38.32] అడివి నీకు గొడుగుతునట్టు

[03:40.82] ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే

[03:45.57] బురద స్లో నాటు వేత్త ఉఉంటే

[03:49.07] ఎంత సక్కగున్నావే

[03:51.07] భూమి బొమ్మకు నువ్వు

[03:53.07] ప్రాణం పోస్తున్నట్టు

[03:54.32] ఎంత సక్కగున్నావే

[03:57.32] యేరు శనగ కోసం

[03:58.84] మట్టిని తవ్వితే

[03:59.82] ఏకంగా తగిలిన

[04:01.32] లంకె బిందెలాగా

[04:02.82] ఎంత సక్కగున్నావే .

[04:04.82] లచ్చిమి

[04:05.32] ఎంత సక్కగున్నావే

[04:08.07] సింత సెట్టు ఎక్కి

[04:09.32] సిగురు కొయ్యబొతే

[04:10.82] సేతికి అందిన

[04:12.32] సందమామ లాగ

[04:13.82] ఎంత సక్కగున్నావే

[04:15.83] లచ్చిమి

[04:16.82] ఎంత సక్కగున్నావే