Lrc Player

Vastha Nee Venuka-SenSongsMp3.Co

Unknown artist
[05:33.45]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:23.73] వస్తా నీ వెనుక ఎటైనా కాదనకా

[00:31.47] ఇస్తా కానుకగా ఏదైనా లేదనకా

[00:39.00] వస్తా నీ వెనుక ఎటైనా కాదనకా

[00:47.46] ఇస్తా కానుకగా ఏదైనా లేదనక వేడందించి వలపున దించే వేడుక ఇది గనుక హే వేడుక ఇది గనుక

[01:06.73] మైమరపించి మమతలు పంచే వెచ్చని ముచ్చటగా వెచ్చని ముచ్చట వెచ్చని ముచ్చటగా

[01:20.22] వస్తా నీ వెనుక ఎటైనా కాదనక ఇస్తా కానుకగా ఏదైనా లేదనక

[01:36.46] వస్తా నీ వెనుక ఎటైనా కాదనకా లేదనకా

[02:02.71] ఇస్తా కానుకగా ఏదైనా వస్తా నీ వెనుక ఎటైనా కాదనకా

[02:07.73] ఇస్తా కానుకగా ఏదైనా లేదనకా

[02:17.47] కన్నుల్లో నీ రూపం గుండెల్లో నీ స్నేహం కన్నుల్లో నీ రూపం గుండెల్లో నీ స్నేహం కన్నుల్లో నీ రూపం రూపం రూపం ఇకపై నా ప్రాణం ఇకపై నా ప్రాణం ఈ జన్మ నీ సొంతం ఈ బొమ్మ నీ నేస్తం. ఈ జన్మ నీ సొంతం ఈ బొమ్మ నీ నేస్తం. విడవకు ఈ నిమిషం విడవకు ఏ నిమిషం వస్తా నీ వెనుక ఎటైనా కాదనకా ఇస్తా కానుకగా ఏదైనా లేదనకా

[03:36.74] నరనరం మీటే ప్రియ స్వరం వింటే నరనరం మీటే ప్రియ స్వరం వింటే నరనరం మీటే ప్రియ స్వరం వింటే కాలం నిలబడదే కాలం నిలబడదే కలలన్నీ నిజమేగా నిజమంటి కలలాగా కలలన్నీ నిజమేగా నిజమంటి కలలాగా ఒడిలో ఒకటైతే ఒడిలో ఒకటైతే

[04:25.47] వస్తా నీ వెనుక ఎటైనా కాదనకా

[04:32.47] ఇస్తా కానుకగా ఏదైనా లేదనకా

[04:40.46] వస్తా నీ వెనుక ఎటైనా కాదనకా

[04:48.48] ఇస్తా కానుకగా ఏదైనా లేదనకా

[04:56.46] వేడందించి వలపున దించే వేడుక ఇది గనుక హే వేడుక ఇది గనుక

[05:08.21] మైమరపించి మమతలు పంచే వెచ్చని ముచ్చటగా వెచ్చని ముచ్చట వెచ్చని ముచ్చటగా