Ne Chitram Choosi
[00:39.61] నీ చిత్రం చూసి… నా చిత్తం చెదిరి
[00:43.11] నే చిత్తరువైతిరయ్యో… ఓ ఓ ఓఓ
[00:50.11] ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
[00:53.86] నిన్నే ఎంచుకుందిరయ్యో… ఓ ఓ ఓఓ
[01:00.61] నీ చిత్రం చూసి… నా చిత్తం చెదిరి
[01:04.36] నే చిత్తరువైతిరయ్యో…
[01:08.11] ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
[01:11.61] నిన్నే ఎంచుకుందిరయ్యో…
[01:15.11] నా ఇంటి ముందు… రోజు వేసే ముగ్గు
[01:18.36] నీ గుండె మీదనే వేసుకుందు
[01:22.62] నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్య
[01:58.86] ఈ దారిలోని గందరగోళాలే… మంగళ వాయిద్యాలుగా
[02:05.42] చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో… మన పెళ్ళీ మంత్రాలుగా
[02:08.93] అటు వైపు నీవు… నీ వైపు నేను
[02:16.67] వేసేటి అడుగులే ఏడు అడుగులని
[02:20.42] ఏడు జన్మలకి ఏకమై పోదామా… ఆ ఆఆ
[02:26.92] ఎంత చిత్రం ప్రేమ… వింత వీలునామ రాసింది మనకు ప్రేమా
[02:32.18] నిన్ను నాలో దాచి… నన్ను నీలో విడిచి
[02:37.67] వెళ్లి పొమ్మంటుంది ప్రేమా
[02:39.99] ఆఆ ఆ ఆఆ… ఆ ఆఆ ఆఆ ర రా ఆఆ ఆఆ
[03:11.73] ఈ కాలం కన్న… ఒక క్షణం ముందే
[03:15.01] నే గెలిచి వస్తానని
[03:18.98] నీలి మేఘాన్ని పల్లకీగా మలిచి… నిను ఊరేగిస్తానని
[03:25.73] ఆకాశమంత మన ప్రేమలోని… ఏ చీకటైన క్షణకాలమంటు
[03:31.23] నీ నుదుట తిలకమై… నిలిచిపోవాలని
[04:06.99] ఎంత చిత్రం ప్రేమ… వింత వీలునామ రాసింది
[04:11.74] మనకు ప్రేమా… ఆ ఆ ఆఆ
