Lrc Player

Evo Evo Kalale

Jonita Gandhi, Nakul
[04:27.65]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:16.70] ఏవో ఏవో కలలే ఎన్నో ఎన్నో తెరలే

[00:23.02] అన్ని దాటి మనసే హే, ఎగిరిందే

[00:29.81] నన్నే నేనే గెలిచే క్షణాలివే కనుకే

[00:36.52] పాదాలకే అదుపే హే హే, లేదందే

[00:43.02] రమ్ పమ్ తర రమ్ పమ్

[00:46.08] తర రమ్ పమ్ ఎదలో రమ్ పమ్

[00:50.65] తర రమ్ పమ్ తర రమ్ పమ్ కథలో

[00:56.40] ఏంటో కొత్త కొత్త రెక్కలొచ్చినట్టు

[00:59.40] ఏంటో గగనంలో తిరిగా

[01:02.92] ఏంటో కొత్త కొత్త ఊపిరందినట్టు

[01:06.15] ఏంటో తమకంలో మునిగా

[01:09.65] ఇన్నాళ్ళకి వచ్చింది విడుదల

[01:12.90] గుండెసడి పాడింది కిలకిల

[01:16.15] పూలాతడి మెరిసింది మిలమిల

[01:19.40] కంటీతడి నవ్వింది గలగల

[01:36.20] ఊహించలేదసలే ఊగిందిలే మనసే

[01:42.51] పరాకులో ఇపుడే హే హే పడుతోందే

[01:49.25] అరే అరే అరెరే ఇలా ఎలా జరిగే

[01:56.03] సంతోషమే చినుకై దూకిందే

[02:02.35] రమ్ పమ్ తర రమ్ పమ్

[02:05.60] తర రమ్ పమ్ ఎదలో రమ్ పమ్

[02:10.15] తర రమ్ పమ్ తర రమ్ పమ్ కథలో

[02:15.90] ఏంటో కల్లల్లోన ప్రేమ ఉత్తరాలు

[02:19.15] ఏంటో అసలెప్పుడు కనలే

[02:22.41] ఏంటో గుండెచాటు ఇన్ని సిత్తరాలు

[02:25.65] ఏంటో ఎదురెప్పుడు అవలే

[02:29.15] నీతో ఇలా ఒక్కొక్క ఋతువుని దాచెయ్యన

[02:33.90] ఒక్కొక్క వరమని

[02:35.71] నీతో ఇలా ఒక్కొక్క వరముని పోగెయ్యనా

[02:40.22] ఒక్కొక్క గురుతుని

[03:05.29] ఇటువైపో అటువైపో ఎటువైపో మనకే తెలియని వైపు

[03:13.29] కాసేపు విహరిద్దాం చల్ రే హో హో

[03:18.55] ఏంటో మౌనమంత మూత విప్పినట్టు

[03:21.79] ఏంటో సరిగమలే పాడే

[03:25.07] ఏంటో వానవిల్లు గజ్జకట్టినట్టు

[03:28.30] ఏంటో కథకళినే ఆడే

[03:31.80] గాల్లోకిలా విసరాలి గొడుగులు

[03:35.29] మన స్వేచ్ఛకి వెయ్యొద్దు తొడుగులు

[03:38.79] సరిహద్దులే దాటాలి అడుగులు

[03:41.80] మన జోరుకి అదరాలి పిడుగులు

[03:45.29] ఏంటో హల్లిబిల్లి హాయి మంతనాలు

[03:48.29] ఏంటో మన మధ్యన జరిగే

[03:51.80] ఏంటో చిన్న చిన్న చిలిపి తందనాలు

[03:55.04] ఏంటో వెయ్యింతలు పెరిగే

[03:58.55] ఏంటో ఆశలన్నీ పూసగుచ్చడాలు

[04:01.54] ఏంటో ముందెప్పుడు లేదే

[04:05.06] ఏంటో ధ్యాస కూడా దారి తప్పడాలు

[04:08.30] ఏంటో గమ్మత్తుగా ఉండే