[iSongs.info] Okamaru Kalasina
[00:36.24] ఒక మారు కలిసిన అందం..అలలాగ ఎగసిన కాలం
[00:49.24] కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే
[00:56.75] కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే
[01:05.00] తన అల్లే కధలే పొడుపు..వెదజల్లే కళలే మెరుపు
[01:09.99] ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే..
[01:14.49] అది నన్ను పిలిచినంది తరుణం..నులివెచ్చగ తాకిన కిరణం
[01:18.49] కన్ను తెరిచిన కలువను చూసానే..చూసానే..చూసానే
[01:28.00] ఒక మారు కలిసిన అందం..అలలాగ ఎగసిన కాలం
[01:36.26] కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే
[01:43.24] కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే
[01:51.74] పాత పదనిస దేనికది నస..నడకలు బ్రతుకున మార్చినదే
[02:31.24] సాయంకాల వేళ..దొరుకు చిరుతిండి..వాసనలు వాడుక చేసిందే
[02:39.74] కుచ్చీ కూన చల్లగా..నీ..సా..
[02:44.50] నను తాకే కొండ మల్లికా..నీ..సా
[02:48.50] సరిజోడు నేనేగా..అనుమానం ఇంకేలా
[02:52.99] అ..అ..ఒక మారు కలిసిన అందం..హ..అలలాగ ఎగసిన కాలం
[03:01.75] కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే
[03:09.24] కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే
[03:17.74] పేరు అడిగితే..తేనె పలుకుల..జల్లుల్లో ముద్దగా తడిసానే
[03:56.99] పాలమడుగున..మనసు అడుగున..కలిసిన కనులను వలచానే
[04:05.24] మంచున కడిగిన ముత్యమా..నీ మెరిసే నగవే చందమా
[04:12.49] హో..కనులార చూడాలే..తడి ఆరిపోవాలే
[04:18.74] ల ర లాల లర లల లాల..ఓ..ల ర లాల లర లల లాల
[04:27.50] కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే
[04:35.00] కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే
[04:43.25] తన అల్లే కధలే పొడుపు..వెదజల్లే కళలే మెరుపు
[04:48.74] ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే
[04:52.74] అది నన్ను పిలిచినంది తరుణం..నులివెచ్చగ తాకిన కిరణం
[04:57.24] కన్ను తెరిచిన కనులను చూసానే..చూసానే..చూసానే
