[iSongs.info] 01 - Oh Kshnam Navvune Visuru
[00:06.64] ఎలా పడ్డానో ఏమో… నాకు తెలీదే
[00:10.39] అలా చూశానో లేదో… ఇలా పడ్డానే
[00:15.39] ఎలా పడ్డానో ఏమో… నాకు తెలీదే
[00:20.64] నా మనసే మాటే వినదే… నీ వెనుకే ఉరికే ఉరికే
[00:30.65] నీ మదినే జతగా అడిగే… కాదనకే కునుకే పడదే పడదే, పడదే
[00:44.64] ఓ క్షణం నవ్వునే విసురు… ఓ క్షణం చూపుతో కసురు
[00:51.89] ఓ క్షణం మైకమై ముసురు… ఓ క్షణం తీయవే ఉసురు
[00:56.89] చూస్తు చూస్తూనే… రోజులు గడిచాయే
[01:12.13] నిన్నెలా చేరడం చెప్పవా… ఆ
[01:16.64] నాలో ప్రేమంతా… నేనే మోయ్యాలా
[01:25.14] కొద్దిగా సాయమే చెయ్యవా
[01:26.90] ఇంకెంత సేపంట… నీ మౌన బాష
[01:32.39] కరుణించవే కాస్త త్వరగా….
[01:36.39] నువ్వు లేని… నను నేను ఏం చేసుకుంటా
[01:42.64] వదిలెయ్యకే నను విడిగా…. ఊఊఊ ఊఊ ఊ
[01:50.14] ఓ క్షణం ప్రేమగా పిలువు … ఓ క్షణం గుండెనే తెరువు
[01:55.64] ఓ క్షణం ఇవ్వవా చనువు… ఓ క్షణం తోడుగా నడువు
[02:04.14] అలా చూశానో లేదో… ఇలా పడ్డానే
[02:36.14] ఎలా పడ్డానో ఏమో… నాకు తెలీదే
[02:41.14] అలా చూశానో లేదో… ఇలా పడ్డానే
[02:46.14] నువ్వేం చేశావో ఏమో… నువ్వే చెప్పాలే
[02:51.39] నాలోకం నాదే ఎపుడు… నీ మైకం కమ్మే వరకు
[03:02.14] నీ కలనీ కనేదెపుడు… ఈ కలలే పొంగేవరకు, కలలే అరెరే
[03:15.90] మనస్సుకే మనస్సుకే… ముందే రాసి పెట్టేసినట్టుందే
[03:22.41] అందుకే కాలమే నిన్నే… జంటగా పంపినట్టుందే
