Lrc Player

[iSongs.info] 05 - Aakaasam Nee Haddhu Ra

Unknown artist
[04:36.06]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:44.49] తానే నననానే… నననానే నననానే

[00:50.23] తానే నననానే… నననానే నననానే

[00:54.98] నడి గుండెళ్ళో నిప్పుంది… మండిచూ దాన్నీ

[00:59.98] ఆ మంటల్లో వెలిగించు… నీ రేపటిని

[01:03.73] సుడిగుండాలు ఎదురైనా… లెక్కించకు దేన్నీ

[01:07.98] ఎదురీదాలి చేరాలి… లక్ష్యాలని

[01:22.23] ఒడ్డున ఉండి రాల్లేస్తారు…. నీ పస తెలియని చెత్త జనాలు

[01:26.73] రత్నంలా నువు తేలిననాడు… మూసుకుపోవా వాగిన నోళ్ళు ||2||

[01:31.49] ముక్క చెక్కలుగ విరిచెయ్… నీకెదురుపడిన చిక్కులని

[01:35.73] ఉక్కు రెక్కలతొ ఎగరెయ్… నిను నమ్ముకున్న నీ కలని

[01:40.49] తానే నననానే… నననానే నననానే

[01:44.98] అదిగో ఆకాశం నీ హద్ధురా…

[01:49.48] తానే నననానే… నననానే నననానే

[01:53.98] దాన్నందే అవకాశం… వదలొద్దురా ఆఆ

[02:26.48] ఇటురా అని చిటికేసావో… గెలుపెందుకు దిగి రావాలి

[02:30.74] నీకూ మరి మిగితా వాళ్ళకి… తేడా ఎట్టా తెలియాలి

[02:35.48] గర్వంగా చెప్పుకునేందుకు… నీకూ ఓ కథ కావాలి

[02:39.98] చెమటోడ్చి పొందిన విజయం… పరిమళమై నిను చేరాలి

[02:44.73] కన్ను చిన్నగున్నాదంటూ… చిన్న కలలు కంటావా

[02:49.24] లేనిపోని పేదరికంతో… వాటికి గిరి గీస్తావా

[02:53.98] మట్టిలోకి వెలిపోయావో… మళ్ళి పుట్టి వస్తావా

[02:58.48] ఉన్నదొక్క జీవితమే… ఊరికే వదిలేస్తావా

[03:03.23] మనసు పెట్టి పనిచేస్తూ… ఓర్పుతోనే అడుగేసెయ్

[03:07.48] నీదైన మార్పుగా నేడే… సరికొత్త చెరితనే రాసెయ్

[03:21.48] తన్నే తననానే తననానే నానే నానే

[03:25.74] తన్నే తననానే తననానే నానే నానే…….

[03:30.48] తానే నననానే… నననానే నననానే

[03:34.98] తానే నననానే… నననానే నననానే……..

[03:53.49] ఆకాశం నీ హద్దురా… పదా పదా పదా పద పద పదా

[03:57.73] పదా పదా పదా… పదా పదా పదా పదా…………