Lrc Player

[iSongs.info] 06 - Aa Ante Amalapuram

Unknown artist
[05:05.48]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:06.76] హేయ్

[00:20.77] అ అంటే అమలాపురం

[00:23.01] ఆ అంటే ఆహపురం

[00:25.26] ఇ అంటే ఇచ్చాపురం

[00:27.51] ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం

[00:34.27] హేయ్

[00:34.76] అ అంటే అమలాపురం

[00:37.02] ఆ అంటే ఆహపురం

[00:39.26] ఇ అంటే ఇచ్చాపురం

[00:41.76] ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం

[00:44.27] ఉ అంటే ఉంగపురం

[00:46.51] ఊ అంటే ఊగె జనం

[00:49.01] ఎ అంటే ఎత్తు పల్లం

[00:51.27] గాలం ఏస్తె వాలుతారు కుర్రా కులం

[00:53.51] పాలకొల్లు చెరినప్పుడే పిల్లడో పైట జారుడు ఎక్కువాయరో

[00:58.02] యనాము చేరిన ఈనాము మారున ఫ్రెండ్‌షిప్ పిడేలు ఆగున

[01:02.76] హై ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో

[01:05.27] ఓరకంటి చూపుతోటి సంపుతుంటడు

[01:07.77] ఓరి వయ్యరి కయాలి దేవుడో

[01:10.02] గాలి తోటి గాలం ఏసి లాగుతుంటడు

[01:21.54] హేయ్

[01:22.30] అ అంటే అమలాపురం

[01:24.29] ఆ అంటే ఆహపురం

[01:26.28] ఇ అంటే ఇచ్చాపురం

[01:29.03] ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం

[02:08.03] హేయ్ గాజువాక చేరినక మోజు పడ్డ కుర్ర మూక

[02:15.54] నన్ను అడ్డకాగి చంపినారురో

[02:18.03] కూరలేని చీరకట్టు జారిపోయే గుట్టుమట్టు

[02:25.04] చూస్తే రొంపి లోకి దింపకుంటరా అహ్

[02:27.56] రాజనిమ్మా పండునప్పుడే ఎప్పుడో రాజమండ్రి రాజుకుందిరో

[02:32.31] చిత్రాంగి మేడలో చీకట్లో వాడలో చీరంచు తాకి చూడరో

[02:36.56] హేయ్

[02:37.31] అ అంటే అమలాపురం

[02:41.81] ఆ అంటే ఆహపురం

[02:44.07] ఇ అంటే ఇచ్చాపురం

[02:46.56] ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం

[03:33.82] హేయ్ అల్లువారి పిల్లగాడ అల్లుకోర సందెకాడ

[03:41.56] సొంత మేనమామా వాటం అందుకో

[03:44.07] రేనిగుంట రాణి వంట

[03:48.81] బిట్రగుట్ట దేవి మంట

[03:51.06] నువ్వు సిగ్నల్ ఇచ్చి రైలు నాపుకో

[03:53.56] ఒంటి లోన సెట్టు పుట్టెరో చిన్నడో

[03:55.81] ఒంటి పూస తేలు కుట్టెరో

[03:58.32] నేనాడధన్ని రో ఆడింది ఆటరో అమ్మోర బాజిపేటరో

[04:03.81] హేయ్

[04:04.56] అ అంటే అమలాపురం

[04:10.06] ఆ అంటే ఆహపురం

[04:12.81] ఇ అంటే ఇచ్చాపురం

[04:15.06] ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం

[04:17.31] ఉ అంటే ఉంగపురం

[04:19.57] ఊ అంటే ఊగె జనం

[04:21.82] ఎ అంటే ఎత్తు పల్లం

[04:24.06] గాలం ఏస్తె వాలుతారు కుర్రా కులం

[04:26.56] పాలకొల్లు చెరినప్పుడే పిల్లడో పైట జారుడు ఎక్కువాయరో

[04:31.06] యనాము చేరిన ఈనాము మారున ఫ్రెండ్‌షిప్ పిడేలు ఆగున

[04:35.57] హై ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో

[04:38.31] ఓరకంటి చూపుతోటి సంపుతుంటడు

[04:40.57] ఓరి వయ్యరి కయాలి దేవుడో

[04:43.09] గాలి తోటి గాలం ఏసి లాగుతుంటడు