Lrc Player

[iSongs.info] 01 - Laahe Laahe

Unknown artist
[04:07.72]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:17.45] లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే

[00:21.72] లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

[00:28.73] కొండలరాజు బంగరు కొండ… కొండా జాతికి అండా దండా

[00:33.49] మద్దే రాతిరి లేచి… మంగళ గౌరీ మల్లెలు కోసిందే

[00:38.23] ఆటిని మాలలు కడతా… మంచు కొండల సామిని తలసిందే

[00:43.23] లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే

[00:47.75] లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

[00:52.65] మెళ్ళో మెలికల నాగుల దండ

[00:54.90] వలపుల వేడికి ఎగిరి పడంగా

[00:57.14] ఒంటి యిబూది జలజల రాలి పడంగా

[00:59.90] సాంబడు కదిలిండే

[01:02.16] అమ్మ పిలుపుకు సామి

[01:03.92] అత్తరు సెగలై విల విల నలిగిండే

[01:06.92] లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే

[01:11.68] లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

[01:39.41] నాదర్దిన్న దినదిన నాననా

[01:42.91] నాదర్దిన్న దినదిన నాననా

[01:49.92] కొరకొర కొరువులు మండే కళ్ళు

[01:51.91] జడలిరబోసిన సింపిరి కురులు

[01:54.41] ఎర్రటి కోపాలెగసిన… కుంకంబొట్టు వెన్నెల కాసిందే

[01:58.91] పెనిమిటి రాకను చూసి… సీమాతంగి సిగ్గులు పూసిందే

[02:05.41] ఉబలాటంగా ముందటికురికి… అయ్యవతారం చూసిన కల్కి

[02:09.93] ఎందా శంఖం సూళం భైరాగేసం ఏందని సణిగిందే

[02:14.68] ఇంపుగ ఈ పూటైనా రాలేవా అని సనువుగ కసిరిందే

[02:20.92] లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే

[02:25.18] లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

[03:03.67] లోకాలేలే ఎంతోడైన… లోకువమడిసే సొంతింట్లోన

[03:08.18] అమ్మోరు గడ్డంపట్టి బతిమాలినవి అడ్డాల నామాలు

[03:12.93] ఆలుమొగల నడుమన అడ్డం రావులే ఎట్టాంటి నిమాలు, వాఁ

[03:17.93] ఒకటో జామున కలిగిన విరహం

[03:19.93] రెండో జాముకి ముదిరిన విరసం

[03:22.17] సర్దుకుపోయే సరసం కుదిరే వేళకు

[03:25.20] మూడో జామాయే

[03:27.44] ఒద్దిక పెరిగే నాలుగో జాముకి

[03:29.44] గుళ్లో గంటలు మొదలాయే

[03:33.12] లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే

[03:36.37] లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

[03:42.87] లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే

[03:47.11] లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

[03:52.12] ప్రతి ఒక రోజిది జరిగే ఘట్టం

[03:54.36] ఎడమొకమయ్యి ఏకం అవటం

[03:56.61] అనాది అలవాటీళ్ళకి అలకలలోనే కిలకిలమనుకోటం

[04:01.36] స్వయాన చెబుతున్నారు అనుబంధాలు

[04:04.36] కడతేరే పాఠం