01_-_Okey_Oka_Lokam
[00:05.51] ఒకే ఒక లోకం నువ్వే,
[00:07.91] లోకంలోన అందం నువ్వే
[00:10.82] అందానికే హృదయం నువ్వే,
[00:13.32] నాకే అందావే
[00:15.92] ఎకాఎకీ కోపం నువ్వే,
[00:18.38] కోపంలోన దీపం నువ్వే
[00:21.04] దీపం లేని వెలుతురు నువ్వే
[00:23.54] ప్రాణాన్నిలా వెలిగించావే
[00:26.03] నిన్ను నిన్నుగా ప్రేమించనా
[00:28.53] నన్ను నన్నుగా అందించనా
[00:31.27] అన్ని వేళలా తోడుండనా
[00:33.53] జన్మజన్మలా జంటవ్వనా
[00:41.79] ఒకే ఒక లోకం నువ్వే,
[00:44.29] లోకంలోన అందం నువ్వే
[00:46.76] అందానికే హృదయం నువ్వే,
[00:49.51] నాకే అందావే
[00:52.05] ఎకాఎకీ కోపం నువ్వే,
[00:54.54] కోపంలోన దీపం నువ్వే
[00:57.04] దీపం లేని వెలుతురు నువ్వే
[00:59.54] ప్రాణాన్నిలా వెలిగించావే
[01:02.04] నిన్ను నిన్నుగా ప్రేమించనా
[01:04.54] నన్ను నన్నుగా అందించనా
[01:07.04] అన్ని వేళలా తోడుండనా
[01:09.79] జన్మజన్మలా జంటవ్వనా
[01:17.22] ఓ…. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా
[01:22.72] కాలమంత నీకే నేను కావలుండనా….. ఆఆ…ఆ
[01:32.47] ఓ…… కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా
[01:37.96] కాలమంత నీకే నేను కావలుండనా…… ఆఆ…..ఆ
[01:43.47] నిన్న మొన్న గుర్తే రాని సంతోషాన్నే పంచైనా
[01:48.71] ఎన్నాళ్లైనా గుర్తుండేటి ఆనందంలో ముంచైనా
[01:53.95] చిరునవ్వులే సిరిమువ్వగా కట్టనా
[02:27.52] క్షణమైనా కనబడకుంటే ప్రాణమాగదే…….
[02:32.56] అడుగైనా దూరం వెళితే ఊపిరాడదే…….. ఏఏ ఏ ఏ
[02:37.80] ఎండే నీకు తాకిందంటే చెమటే నాకు పట్టేనే
[02:43.04] చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టేనే
[02:48.04] దేహం నీది నీ ప్రాణమే నేనులే
[02:51.99] ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే
[02:57.19] అందానికే హృదయం నువ్వే నాకే అందావే
[03:02.23] ఎకాఎకీ కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే
[03:07.48] దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణాన్నిలా వెలిగించావే
[03:12.48] నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా
[03:17.47] అన్ని వేళలా తోడుండనా జన్మజన్మలా జంటవ్వనా
