Lrc Player

[iSongs.info] 01 - Chitike 'Se' Aa Chirugaali

Unknown artist
[04:53.17]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:46.09] చిటికేసే ఆ చిరుగాలి.. చిందేసి ఆడే నెమలి..

[00:55.33] కిల కిల మని కోకిల వాలి పాడెనులే హాయిగా లాలి

[00:59.83] అడివంతా ఒకటై ఆహ్వానమే పలకనీ..

[01:06.34] ఆడని పాడనీ చిందులే వెయ్యని

[01:10.34] ఆడని పాడనీ చిందులే వెయ్యని

[01:20.35] చిటికేసే ఆ చిరుగాలి చిందేసి ఆడే నెమలి

[01:24.86] అడివంతా ఒకటై ఆహ్వానమే పలకనీ..

[01:31.11] ఆడని పాడనీ చిందులే వెయ్యని

[01:35.61] ఆడని పాడనీ చిందులే వెయ్యని

[01:50.02] చుక్కలేడి కూనల్లారా..

[01:54.29] అడివమ్మ పాపలారా ..

[01:58.78] అందమైన లోకం ఇది..

[02:03.28] అందుకోమని అంటున్నది..

[02:09.03] కొమ్మల్లో పూచే పూలు..

[02:13.28] కురిపించెను ఆక్షింతలు.. అల్లరి చేసే తెమ్మెరలు

[02:20.28] పూసెనులే సుమగంధాలు ..

[02:22.29] సాగే నీ దారుల్లో హరి విల్లునే దించేని..

[02:28.54] ఆడని పాడనీ చిందులే వెయ్యని

[02:32.78] ఆడని పాడనీ చిందులే వెయ్యని

[02:58.90] మేఘాలే దరువేసే

[03:00.64] మెరుపులతో అడుగేసే

[03:02.90] అవి పంచె వెలుగంతా

[03:05.14] నీ కన్నుల్లో పోగేసే

[03:12.15] తుఫానే నీ నేస్తం సుడిగాలే నీ చుట్టం

[03:16.64] నువు గొంతిస్తే చాలంట అడివే దాసోహం

[03:21.17] మట్టి బొమ్మలాంటోడివి

[03:25.64] చెట్టు చేమలో తడిమి

[03:30.39] నా ప్రాణమే నీదని

[03:34.66] కంటిరెప్పలో నిను కాయని

[03:44.42] చిటికేసే ఆ చిరుగాలి.. చిందేసి ఆడే నెమలి..

[03:53.67] కిల కిల మని కోకిల వాలి పాడెనులే హాయిగా లాలి

[03:58.17] అడివంతా ఒకటై ఆహ్వానమే పలకనీ..

[04:04.42] ఆడని పాడనీ చిందులే వెయ్యని

[04:08.67] ఆడని పాడనీ చిందులే వెయ్యని

[04:13.93] మబ్బు చాటు నెలవంకమ్మా

[04:17.94] నింగి దాటి దిగి రావమ్మా

[04:22.69] కడ దాకా కన కలలు

[04:27.19] కన్నతల్లైనా నిను సాలద

[04:31.69] కడ దాకా కన కలలు

[04:36.45] కన్నతల్లైనా నిను సాలద