[iSongs.info] 02 - Peniviti
[00:04.04] నిద్దర్ని ఇరిచేసి రెప్పల్ని తెరిచాను
[00:07.80] నువొచ్చే దారుల్లో చూపుల్ని పరిచాను
[00:12.04] ఒంటెద్దు బండెక్కి రారా
[00:15.04] సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
[00:19.04] నలిగేటి నా మనసు గుర్తొచ్చి రారా
[00:23.04] గలబోటీ కూరొండి పిలిసీనా రారా
[00:27.29] పెనిమీటీ ఎన్నినాల్లయినాదో నినుజూసి కల్లారా
[00:35.54] ఎన్నెన్నినాల్లయినాదో నినుజూసి కల్లారా
[00:49.08] చిమ్మటి సీకటి కమ్మటి సంగటి
[00:53.08] ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి
[00:56.83] కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి
[01:01.08] కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి
[01:05.08] గుండెనే గొంతు సేసి పాడతాంది రార పెనిమిటీ
[01:13.34] గుండెనే గొంతు సేసి పాడతాంది రార పెనిమిటీ
[01:21.85] చిమ్మటి సీకటి కమ్మటి సంగటి
[01:25.60] ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి
[01:29.60] కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి
[01:33.60] కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి
[01:37.61] గుండెనే గొంతు సేసి పాడతాంది రార పెనిమిటీ
[01:46.10] గుండెనే గొంతు సేసి పాడతాంది రార పెనిమిటీ
[02:42.80] పొలిమేర దాటిపోయావని
[02:46.56] పొలమారిపోయే నీదానిని
[02:50.81] కొడవలి లాంటి నిన్ను సంటివాడని
[02:55.06] కొంగున దాసుకునే ఆలిమనసుని
[02:58.82] సూసీ సూడక సులకన సేయకు
[03:03.32] నా తలరాతలో కలతలు రాయకు
[03:07.07] తాళిబొట్టు తలుసుకోని తరలి తరలి రార పెనిమిటీ
[03:15.59] తాళిబొట్టు తలుసుకోని తరలి తరలి రార పెనిమిటీ
[03:41.66] నరగోస తాకే కామందువే
[03:49.66] నరగోస తాకే కామందువే
[03:53.66] నలపూసవై నా కంటికందవే
[03:58.17] కటికి ఎండలలో కందిపోతివో
[04:02.17] రగతపు సిందులతో తడిసిపోతివో
[04:06.41] ఏలకు తింటివో ఎట్టనువ్వుంటివో
[04:10.42] ఏట కత్తి తలగడై ఏడ పండుకుంటివో
[04:14.16] నువ్వుగన్న నలుసునైన
[04:16.17] తలసి తలసి రార పెనిమిటీ
[04:22.65] నువ్వుగన్న నలుసునైన
[04:24.15] తలసి తలసి రార పెనిమిటీ
[04:35.15] నిద్దర్ని ఇరిచేసి రెప్పల్ని తెరిచాను
[04:38.40] నువొచ్చే దారుల్లో చూపుల్ని పరిచాను
[04:42.39] ఒంటెద్దు బండెక్కి రారా
[04:45.40] సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
[04:49.68] పెనిమీటీ ఎన్నినాల్లయినాదో నినుజూసి కల్లారా
[04:57.95] ఎన్నెన్నినాల్లయినాదో నినుజూసి కల్లారా
