Lrc Player

01_-_Hello_Guru - SenSongsMp3.co

Unknown artist
[05:04.38]·Synced by Guest·
Advertisement
Cross MediasTalk about songs and lyrics with other Users on Cross MediasJoin
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:10.48] హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుశం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహా మహా సుందరాంగులే పొందలేని వాడ్ని ఆర్ని హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుశం

[01:05.24] ఉంగరాల జుట్టు వాడ్ని ఒడ్డు పొడుగు ఉన్న వాడ్ని చదువు సంధ్య కలిగినోడ్ని చౌక భేరమా గొప్ప ఇంటి కుర్రవాడ్ని అక్కినేని అంతటోడ్ని కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా నా కన్నా నీకున్నా తాకీదులేంటమ్మా నా ఎత్తు నా బరువు నీకన్నా మోరమ్మా నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా ఐ లవ్ యు డార్లింగ్ బికాజ్ యు ఆర్ చార్మింగ్ ఎలాగొలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే వై నాట్

[02:36.68] హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుశం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహా మహా సుందరాంగులే పొందలేని వాడ్ని ఆర్ని యా యా హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుశం

[03:39.22] కట్టుకుంటే నిన్నే తప్ప కట్టుకోనే కట్టుకోను ఒట్టు పెట్టుకుంటినమ్మా బెట్టు చేయకే అల్లిబిల్లి గారడీలు చెల్లవింక చిన్నదానా అల్లుకోవే నన్ను నీవు మల్లె తీగలా నీ చేతే పాడిస్తా లవ్ సాంగు డ్యూయెట్లు నా చేత్తో తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లు ఆహా నా పెళ్ళంటా ఓహో 'నా పెళ్ళంటా అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంటా అచ్చా మైనే ప్యార్ కియా లుచ్చా కామ్ నహీ కియా అమి తుమి తేలకుంటే నిను లేవదిస్కుపోతా ఆర్ యు ర

[04:29.85] హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుశం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహా మహా సుందరాంగులే పొందలేని వాడ్ని ఆర్ని హ హా హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుశం