YeSamacharam
[00:08.10] ఏ సమాచారం నమ్ముతావు నువ్వు? నువ్వు?
[00:14.85] ఏ సమాచారం నమ్ముతావు నువ్వు? నువ్వు?
[00:21.34] కంటికి కనిపించే చెడ్డ సమాచారమా?
[00:24.60] విశ్వాస నేత్రాల మంచి సమాచారమా?
[00:27.85] దుష్టుడు నసపెట్టే దుష్ట సమాచారమా?
[00:31.58] యేసయ్య వినిపించే సత్య సమాచారమా?
[00:35.32] ఏ సమాచారం నమ్ముతావు నువ్వు? నువ్వు?
[00:42.09] ఏ సమాచారం నమ్ముతావు నువ్వు? అరె నువ్వు?
[00:48.57] I… I believe the report of Jesus
[00:52.08] We… We believe the report of Jesus
[00:55.59] I… I believe the report of Jesus
[00:58.83] We… We believe the report of Jesus
[01:10.59] వైద్యులు చెప్తారు, Reports యిస్తారు, ఈ వ్యాధి నయం కాదని
[01:17.58] బలహీనమైయున్న శరీరం చెబుతుంది, నే యిక కోలుకోలేనని
[01:26.32] వద్దు వద్దు వద్దు, దాన్ని నమ్మవద్దు, యేసుని మాట నమ్మరా!
[01:33.32] నీ రోగమంతా నే భరించానంటూ, ప్రభువు చెప్పె సోదరా!
[01:39.82] యేసయ్య పొందిన దెబ్బల వలన స్వస్థతుందిరా!
[01:47.08] ఏ సమాచారం నమ్ముతావు నువ్వు? నువ్వు?
[01:54.08] ఏ సమాచారం నమ్ముతావు నువ్వు? అరె నువ్వు?
[02:00.82] I… I believe the report of Jesus
[02:04.08] We… We believe the report of Jesus
[02:07.57] I… I believe the report of Jesus
[02:10.83] We… We believe the report of Jesus
[02:28.32] దుష్టుడు చెప్తాడు, మోసము చేస్తాడు, నీ పని అయిపొయిందని
[02:35.82] పరిస్థితులు నిన్ను వెక్కిరిస్తాయి, నువ్ చేతగానివాడవని
[02:45.08] లేదు లేదు లేదు, ప్రభువు చెప్తున్నాడు, నీకు నిరీక్షణుందని
[02:52.08] ముందు గతి ఉంది, మేలు కలుగుతుంది, నీ ఆశ భంగము కాదని
[02:58.84] నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావని!
[03:05.82] ఏ సమాచారం నమ్ముతావు నువ్వు? నువ్వు?
[03:12.82] ఏ సమాచారం నమ్ముతావు నువ్వు? నువ్వు?
[03:27.08] పోటీని చూశాక మనస్సు చెప్తుంది నువ్వు దీన్ని గెలవలేవని
[03:34.58] గత ఓటమి చెప్తుంది, హేళన చేస్తుంది, మరలా నువు ఓటమి పాలని
[03:43.34] కాదు కాదు కాదు, ప్రభువు చెప్తున్నాడు, నేను నీకు తోడని
[03:50.34] నిన్ను మించినోళ్ళు, నీకు పోటీ ఉన్నా దీవెన మాత్రం నీదని
[03:57.07] యెహోవానైన నాకు అసాధ్యం ఉన్నాదా అని!
[04:04.34] ఏ సమాచారం నమ్ముతావు నువ్వు? నువ్వు?
[04:11.33] ఏ సమాచారం నమ్ముతావు నువ్వు? అరె నువ్వు?
[04:18.08] I… I believe the report of Jesus
[04:21.83] We… We believe the report of Jesus
[04:24.83] I… I believe the report of Jesus
[04:28.57] We… We believe the report of Jesus
[04:45.84] చుట్టూరు ఉన్నోళ్ళు సలహాలు యిస్తారు, నువ్వు అడ్డదార్లు తొక్కేయ్ అని
[04:53.58] గాల్లోన దీపాన్ని పెట్టేసి దేవుడా అంటే నీకు లాభం ఉండదని
[05:02.32] గాల్లో దీపం కాదు మా నిరీక్షణుంది సర్వశక్తుడు యేసులో
[05:09.33] అడ్డదార్లు వద్దు రాజమార్గముంది సింహాసనముకు క్రీస్తులో
[05:15.83] యేసు క్రీస్తునందు ఈ నిరీక్షణ మమ్మును సిగ్గుపరచదు!
[05:23.08] ఏ సమాచారం నమ్ముతావు నువ్వు? నువ్వు?
[05:30.07] ఏ సమాచారం నమ్ముతావు నువ్వు? అరె నువ్వు?
[05:43.88] అప్పుల ఒత్తిళ్ళు కృంగదీస్తాయి యింక ఈ బ్రతుకు ఎందుకని
[05:51.86] అవమాన భారంతో పరువు చెబుతుంది నీకు ఆత్మహత్యే శరణని
[06:00.86] చచ్చినాక నువ్వు ఏమి సాధిస్తావు, యేసుని విశ్వసించరా
[06:07.36] ఒక్క క్షణములోనే నీ సమస్యలన్నీ ప్రభువు తీర్చగలడురా!
[06:14.11] నీవు చావక బ్రతికి దేవుని క్రియలను చాటు సోదరా!
[06:21.36] ఏ సమాచారం నమ్ముతావు నువ్వు? నువ్వు?
[06:28.36] ఏ సమాచారం నమ్ముతావు నువ్వు? అరె నువ్వు?
[06:35.11] I… I believe the report of Jesus
[06:38.36] We… We believe the report of Jesus
[06:41.61] I… I believe the report of Jesus
[06:45.13] We… We believe the report of Jesus
[07:09.65] డబ్బులు అయిపొతే దిగులు పుడుతుంది, అయ్యో! రేపటి సంగతేంటని
[07:18.15] పస్తులు ఉంటుంటే ప్రాణము అంటుంది, ఈ రోజు గడిచేదెలాగని
[07:26.15] ఏలియాకు నాడు కాకోలము చేత రొట్టె పంపినాడుగా!
[07:33.15] అరణ్యములోన మన్నాను కురిపించి, పూరేళ్ళు కుమ్మరించెగా!
[07:39.90] యెహోవా బాహుబలమేమైనా తక్కువైనదా!
[07:47.15] ఏ సమాచారం నమ్ముతావు నువ్వు? నువ్వు?
[07:54.15] ఏ సమాచారం నమ్ముతావు నువ్వు? అరె నువ్వు?
[08:07.90] పాపపు వ్యసనాలు విరక్తి తెస్తాయి, నువ్వు క్షమకనర్హుడవని
[08:16.15] యేసుకు దూరంగా ఈడ్చుకెళ్తాయి, ప్రభువు నీపై కోపిస్తున్నాడని
[08:24.65] ప్రాణమిచ్చినోడు, నిన్ను మరువలేడు, ప్రేమతో పిలుచుచుండెరా!
[08:31.40] యేసువైపు తిరుగు, ఆత్మచేత నడువు, గెలుపు నీదే సోదరా!
[08:38.15] శరీరమును దాని యిచ్ఛలతో సిలువెయ్యగలవురా!
[08:45.40] ఏ సమాచారం నమ్ముతావు నువ్వు? నువ్వు?
[08:52.40] ఏ సమాచారం నమ్ముతావు నువ్వు? అరె నువ్వు?
[08:58.90] I… I believe the report of Jesus
[09:02.40] We… We believe the report of Jesus
[09:05.90] I… I believe the report of Jesus
[09:09.19] We… We believe the report of Jesus
