Lrc Player

Kondharemo Gurralantu

Anil Kumar
[07:38.08]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:23.94] కొందరేమో గుర్రాలంటూ కొందరేమో రథాలంటూ అబ్బురంగా అతిశయపడతారు

[00:32.69] కొందరేమో ధనముందంటూ కొందరేమో బలముందంటూ క్షయమైన వాటినే చూస్తారూ

[00:41.69] దేవుడే మన అతిశయం మన ఆశ్రయం మన రక్షణ దుర్గం

[00:46.18] కేడెమై ఆధారమై తల ఎత్తే దైవం

[00:50.69] ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా

[00:55.44] ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా

[00:59.69] లలలలలా లలలా లలలలలా లల్ల లలలలలా లలలా లలలలలా

[01:09.19] భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని పరిపూర్ణతయు

[01:13.69] రాజ్యము బలము ప్రభావమంతా ప్రభునదే

[01:18.19] ఆకాశము మహాకాశములు బుద్ధియు జ్ఞాన సంపదలు

[01:22.94] ఉనికిలో ఉన్న జీవం అంతా ప్రభునిదే

[01:27.20] ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా

[01:31.94] ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా

[01:36.44] లలలలలా లలలా లలలలలా లల్ల లలలలలా లలలా లలలలలా

[02:04.19] శాపగ్రస్తమైనట్టి సొదమ్మా రాజు అబ్రహాముకు ఆస్తినిచ్చి గొప్ప చేయ చూచెనుగా

[02:13.44] ఒక్క నూలుపోగైనా నీది నాకు వద్దంటూ నీవే నన్ను గొప్పజెశావన్న మాట రావద్దంటూ

[02:22.19] పిలిచినట్టి తన దేవునే మ్రోక్కేనే అబ్రహాము వాగ్ధాన ఫలముకై ఎదురు చూచుచుండే

[02:31.69] అబ్రామా నీ బహుమానం అత్యధికమౌను భయపడకు నేనున్నాను నీ కేడెము నేను

[02:40.94] అని ప్రభువు నిబంధన చేసేనుగా సమస్త రాజుల కంటే గొప్ప జేసెనుగా

[02:49.19] అనేక జనాన్గామునకు తండ్రిని జేసెనుగా

[02:54.19] ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా

[02:58.71] ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా

[03:03.44] లలలలలా లలలా లలలలలా లల్ల లలలలలా లలలా లలలలలా

[03:31.19] ఐగుప్తీయ సిరి కంటే క్రీస్తు విషయమై నిందా గొప్పదైన భాగ్యమంటూ ఎంచినాడు మోషే

[03:40.45] అల్పకాల భోగాలు ఫరో రాజ్య యోగాలు వద్దొదంటూ కోట వీడి సహోదరుల శ్రమలను చూచే

[03:49.24] మండుచున్న పొద మధ్యన ఉన్నవాడు కనిపించే దాస స్రుంకలను తెంచెను

[03:55.74] తన వాక్కు నిచ్చి పంపే

[03:58.49] ఐగుప్తు గుర్రపు రథముల బలమంతా తన ప్రజలను ఆరాధనకై తన కొండకు నడిపించా

[04:07.74] మోషేను దేవుడు నిలిపెనుగా

[04:11.49] ఫరోకు దేవుడుగా ప్రభు మోషే నుంచెనుగా చరిత్రలో నిలిచే నాయకునిగా చేసెనుగా

[04:21.00] ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా

[04:25.50] ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా

[04:30.25] లలలలలా లలలా లలలలలా లల్ల లలలలలా లలలా లలలలలా

[04:58.25] మనుష్యులను రాజులను నమ్ముకొనుట కంటేను యెహోవాను ఆశ్రయించి నమ్ముకొనుట మేలు

[05:07.26] సింహ పిల్లలకు అయినా లేమి కలుగుతుందేమో మనకు మాత్రం ఏ మేలు కొదువై యుండనేరదు

[05:16.00] బల పరాక్రమము లన్నియు మన ప్రభుని చేతి దానములే

[05:20.50] ఐశ్వర్యము గొప్ప ధనము కలిగేది ప్రభుని వల్లే

[05:25.50] లోకాన ఘనులను మించే బహుమంచి పేరు రాజులనే శాసించేటి తన ఆత్మా హోరు

[05:34.50] మనకిపుడు ఇచ్చునుగా ప్రభువు

[05:38.50] మనలను జ్ఞానముతో ప్రభు నిత్యము నింపునుగా సూచన మాహత్కార్యముగా మననుంచెనుగా

[05:47.75] ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా

[05:52.75] ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా

[05:56.75] లలలలలా లలలా లలలలలా లల్ల లలలలలా లలలా లలలలలా

[06:06.75] కొందరేమో గుర్రాలంటూ కొందరేమో రథాలంటూ అబ్బురంగా అతిశయపడతారు

[06:15.50] కొందరేమో ధనముందంటూ కొందరేమో బలముందంటూ క్షయమైన వాటినే చూస్తారూ

[06:24.50] మన దేవుడే మన అతిశయం మన ఆశ్రయం మన రక్షణ దుర్గం

[06:29.02] కేడెమై ఆధారమై తల ఎత్తే దైవం

[06:33.51] ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా

[06:38.26] ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా

[06:42.76] లలలలలా లలలా లలలలలా లల్ల లలలలలా లలలా లలలలలా

[06:52.01] భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని పరిపూర్ణతయు

[06:56.54] రాజ్యము బలము ప్రభావమంతా ప్రభునదే

[07:01.29] ఆకాశము మహాకాశములు బుద్ధియు జ్ఞాన సంపదలు

[07:05.54] ఉనికిలో ఉన్న జీవం అంతా ప్రభునిదే

[07:10.04] ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా

[07:14.79] ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా

[07:19.29] లలలలలా లలలా లలలలలా లల్ల లలలలలా లలలా లలలలలా