Tanu Chusi Navukunna
[00:03.79] ఇంతే దూరం నించొని
[00:09.78] ఎంతో ప్రేమే నింపాడే
[00:19.03] ముదురు కధే ఆ…
[00:58.53] తను చూసి నవ్వకున్న
[01:01.28] నా ఎదకి రెక్కలొచ్చే
[01:03.78] తను మాటలాడకున్న
[01:06.04] నా సిగ్గులే మొగ్గేలేసి
[01:08.78] తను సైగ చేయకున్నా
[01:11.03] నా మనసే జారిపడే
[01:13.78] తన కూడా వెళ్లకున్న
[01:16.28] నా మాటలే తడబడే
[01:19.03] నను తిరిగి చూడలే
[01:21.28] నే ప్రేమలో మునిగేనే
[01:24.03] తన మనసే తెలియలే
[01:26.78] నా మతులో తేలిపోయే
[01:29.28] తన చూపే దాచిన నా కలలే పెరిగేనే
[01:34.03] తాను చేయి పట్టకున్న నే జతనై పోయెనే
[01:44.53] తనలా చూస్తూ పసి పిల్లలా ఎగిరా
[01:49.78] అతనలా చూస్తే ఆడ పిల్లనై రగిలా
[01:54.79] తనలా చూస్తూ పసి పిల్లలా ఎగిరా
[01:59.78] అతనలా చూస్తే ఆడ పిల్లనై రగిలా
[02:15.53] తను చూసి నవ్వకున్న
[02:17.78] నా ఎదకి రెక్కలొచ్చే
[02:20.53] తను మాటలాడకున్న
[02:22.78] నా సిగ్గులే మొగ్గేలేసి
[02:25.03] తను సైగ చేయకున్నా
[02:28.03] నా మనసే జారిపడే
[02:30.53] తన కూడా వెళ్లకున్న
[02:32.78] నా మాటలే తడబడే
[03:27.78] కళ్ళతోనే మాటలాడిన
[03:29.78] ఆశలన్నీ ఊసులాడిన
[03:32.53] హద్దుమీరి గంతులాడిన అంతా నీ వల్లే
[03:37.03] గుండెలోన ఎన్నో దాచిన అందాలని ఆరబూసినా
[03:42.53] ఇంకాలని నీకే వచ్చిన ఇంత లేక లోనే దాచిన
[03:47.28] గడియారం ముల్లై నీ వెనకే నడిచిన
[03:52.28] ఘడి అయినా నిను వీడి ఉండలేక పోయిన
[03:57.78] వసం చేసే మంత్రగాడి కోసము చూస్తున్న
[04:05.78] కౌగిలివ్వకున్న వెంట నడవకున్న
[04:07.78] నీతోనే నేనంటూ ఆశ పెంచుకున్న
[04:10.28] ఏమి తోచకున్న సర్దుకుంటూ ఉన్న
[04:13.03] ప్రేమంటే ఇంతేగా అర్థం చేసుకున్న
[00:00.00] ♪
[00:00.00] కౌగిలివ్వకున్న వెంట నడవకున్న
[00:00.00] నీతోనే నేనంటూ ఆశ పెంచుకున్న
[00:00.00] ఏమి తోచకున్న సర్దుకుంటూ ఉన్న
[00:00.00] ప్రేమంటే ఇంతేగా అర్థం చేసుకున్న
