Lrc Player

Bheemla Nayak

Unknown artist
[05:13.63]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:13.52] సేభాష్

[00:14.02] ఆడగాదు ఈడగాదు

[00:15.53] ఆమీరొళ్ల మేడాగాదు

[00:17.26] గుర్రం నీళ్ల గుట్ట కాడ

[00:19.01] అలుగు వాగు తండలోన

[00:20.77] బెమ్మ జెముడు చేట్టున్నది

[00:25.77] బెమ్మ జెముడు చెట్టుకింద

[00:27.52] అమ్మ నెప్పులు పడతన్నది

[00:29.27] ఎండ లేదు రేతిరిగాదు

[00:31.01] వేగుసుక్క పోడవంగనే

[00:32.77] పుట్టిండాడు పులి పిల్ల

[00:36.51] పుట్టిండాడు పులి పిల్ల

[00:38.01] నల్లమల తాలూకా

[00:39.77] అమ్మ పేరు మీరాభాయ్

[00:41.54] నాయన పేరు సోమ్లాగండు

[00:48.52] నాయన పేరు సోమ్లాగండు

[00:50.27] తాత పేరు బహద్దూర్

[00:52.02] ముత్తాలతాత ఈర్య నాయక్

[00:53.77] పెట్టిన పేరు భీమ్లా నాయక్

[00:56.51] సెబాష్ భీమ్లా నాయక్

[01:26.78] భీమ్లా నాయక్

[01:40.79] ఇరగదీసే ఈడిపేరు సల్లగుండ

[01:44.03] ఖాకీ డ్రెస్సు పక్కనెడితే వీడే పెద్ద గుండ

[01:47.54] నిమ్మలంగా కనబడే నిప్పుకొండ

[01:51.03] ముట్టుకుంటే తాట లేసిపోద్ది తప్పకుండ

[01:54.54] ఇస్తీరి నలగని చొక్కా

[01:56.78] పొగరుగా తిరిగే తిక్క

[01:58.29] చెమడలోలిచే లెక్క కొట్టాడంటే పక్కా .. ఇరుగును బొక్క

[02:05.03] భీం భీం భీం భీం భీమ్లానాయక్

[02:08.29] బుర్రా రాం కీర్తన పాడించే లాఠీ గాయక్

[02:12.08] భీం భీం భీం భీం భీమ్లానాయక్

[02:15.57] దంచే ధడ ధడ లాడించే డ్యూటీ సేవక్

[02:19.34] ఆ జుట్టునట్టా సవరించినాడో

[02:22.87] సింగలు జులు విదిలించినట్టే

[02:26.12] ఆ షర్టునట్ట మడతెట్టినాడో

[02:30.11] రంగాన పులులు గాండ్రించినట్టే

[02:33.12] ఆ కాలి బూటు బిగ్గటినాడో

[02:36.61] తొడగొట్టి వేట మొదలెట్టినట్టే

[02:47.12] భీమ్లా నాయక్… భీమ్లా నాయక్

[02:59.88] ఎవ్వడైనా ఈడి ముందు గడ్డి పోస

[03:03.37] ఎర్రి గంతులెస్తే ఇరిగిపోద్ది ఎన్నూపుసా

[03:07.13] కుమ్మడంలో వీడే ఒక బ్రాండు తెల్సా

[03:10.87] వీడి దెబ్బ తిన్న ప్రతివోడు పాస్టు టేన్సా

[03:14.38] నడిచే రూటే స్ట్రెయిటు

[03:16.37] పలికే మాటా రైటు

[03:18.62] టెంపెరుమెంటే హాటు పవరుకు

[03:20.88] ఎత్తిన గేటు ఆ పేరు ప్లేటు

[03:25.12] భీం భీం భీం భీం భీమ్లానాయక్

[03:28.38] బుర్రా రాం కీర్తన పాడించే లాఠీ గాయక్

[03:39.68] గుంటూరు కారం ఆ యూనిఫామ్

[03:42.69] మంటెద్దిపోద్ది నాకారాలు చేస్తే

[03:46.20] లావా దుమారం లారీ విహారం

[03:49.69] పెట్రగిపోద్ది నేరాలు చూస్తే

[03:53.19] సెలవంటూ అనడు శనాదివారం

[03:56.44] ఆల్ రౌండ్ ది క్లాకు పిస్తోలు దోస్తే