Lrc Player

[iSongs.info] 01 - Ee Raathale

Unknown artist
[03:58.66]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:00.49] ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా?

[00:14.98] ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా?

[00:22.98] వీరి దారొకటే, మరి దిక్కులే వేరులే

[00:30.74] ఊపిరొకటేలే, ఒక శ్వాసల నిశ్వాసాల

[00:38.73] ఆటాడే విథే ఇదా ఇదా

[00:43.98] పదే పదే కలవడం ఎలా ఎలా కల

[00:47.73] రాసే ఉందా రాసే ఉందా

[00:52.49] ఈరాతలే… దోబూచులే

[01:08.48] ఈరాతలే… దోబూచులే

[01:25.49] ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా?

[01:48.24] ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా?

[02:03.24] ఖాళీఖాళీగున్న ఉత్తరమేదో

[02:15.74] నాతో ఏదో కథ చెప్పాలంటోందే

[02:19.48] ఏ గూఢచారో గాఢంగా నన్నే

[02:23.98] వెంటాడెను ఎందుకో ఏమో?

[02:27.23] కాలం మంచు కత్తి గుండెల్లో గుచ్చే

[02:30.99] గాయం లేదు గాని దాడెంతో నచ్చే

[02:34.98] ఆ మాయే ఎవరే? రాడా ఎదురే?

[02:39.23] తెలీకని తహతహ పెరిగే

[02:42.74] నిజమా భ్రమ? బాగుంది యాతనే

[02:46.98] కలతో కలో గడవని గురుతులే

[02:50.48] ఏదో జన్మ బాధే పోదే ప్రేమై రాదే

[03:00.74] ఈ రాతలే దోబూచులే

[03:16.48] ఈ రాతలే దోబూచులే

[03:18.24] ఈ రాతలే

[03:18.73] ఏ గూఢచారో గాఢంగా నన్నే

[03:22.26] వెంటాడెను ఎందుకో ఏమో

[03:24.98] దోబూచులే

[03:25.98] ఆ మాయే ఎవరే రాడా ఎదురే

[03:29.74] తెలీకని తహతహ పెరిగే

[03:33.49] ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా?

[03:40.74] ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా?