Lrc Player

Guche Gulabi

Arman Malik
[04:41.14]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:03.23] నా గుండెలోతునే తాకినదే

[00:07.98] వెలుగిచ్చే మతాబులాగా

[00:11.98] నా రెండు కళ్ళలో నిండినదే, హే… యే

[00:21.98] ఎవరే నువ్వే ఏం చేసినావే

[00:28.98] ఇటుగా నన్నే లాగేసినావే

[00:31.24] చిటికే వేసే క్షణంలో

[00:32.98] నన్నే చదివేస్తున్నావే

[00:35.74] ఎదురై వచ్చి ఆపేసి నువ్వే

[00:37.98] ఎదరేముందో దాచేసినావే

[00:40.24] రెప్పల దుప్పటి లోపల

[00:42.48] గుప్పెడు ఊహలు నింపావే

[00:44.73] కుదురే కదిపేస్తావులే

[00:46.73] నిదురే నిలిపేస్తావులే

[00:48.98] కదిలే వీలే లేని

[00:50.98] వలలు వేస్తావులే

[00:52.73] ఎపుడూ వెళ్ళే దారినే

[00:55.49] అపుడే మార్చేస్తావులే

[00:57.73] నా తీరం మరిచి

[00:59.73] నేను నడిచానులే

[01:01.73] అరె గుచ్చే గులాబి లాగా

[01:07.24] వెలుగిచ్చే మతాబులాగా

[01:08.98] కళతెచ్చే కళ్ళాపిలాగా

[01:11.23] నచ్చావులే భలేగా

[01:13.23] అరె గుచ్చే గులాబి లాగా

[01:15.73] వెలుగిచ్చే మతాబులాగా

[01:18.25] కళతెచ్చే కళ్ళాపిలాగా

[01:20.24] నచ్చావులే భలేగా

[01:23.73] ఎవరే నువ్వే ఏం చేసినావే

[01:25.24] ఇటుగా నన్నే లాగేసినావే

[01:27.48] చిటికే వేసే క్షణంలో

[01:29.49] నన్నే చదివేస్తున్నావే

[01:39.73] ఊపిరి పని ఊపిరి చేసే

[01:51.73] ఊహలు పని ఊహలు చేసే

[01:53.98] నా ఆలోచనలోకొచ్చి

[01:56.24] నువ్వేం చేస్తున్నావే

[01:58.98] నేనేం మాటాడాలన్నా

[02:01.24] నన్నడిగి కదిలే పెదవే

[02:04.73] నా అనుమతి లేకుండానే

[02:05.49] నీ పలుకే పలికిందే

[02:07.49] ఏమిటే ఈ వైఖరి

[02:11.73] ఊరికే ఉంచవుగా మరి

[02:15.98] అయ్యా నేనే… ఓ మాదిరి !!

[02:20.99] అరె గుచ్చే గులాబి లాగా

[02:23.24] వెలుగిచ్చే మతాబులాగా

[02:25.49] కళతెచ్చే కళ్ళాపిలాగా

[02:27.49] నచ్చావులే భలేగా

[02:29.73] అరె గుచ్చే గులాబి లాగా

[02:32.98] వెలుగిచ్చే మతాబులాగా

[02:34.24] కళతెచ్చే కళ్ళాపిలాగా

[02:36.49] నచ్చావులే భలేగా

[02:39.24] ఎవరే నువ్వే ఏం చేసినావే

[02:41.49] ఇటుగా నన్నే లాగేసినావే

[02:43.49] చిటికే వేసే క్షణంలో

[02:45.48] నన్నే చదివేస్తున్నావే

[02:55.49] నీకోసం వెతుకుతూ ఉంటే

[03:08.73] నే మాయం అవుతున్నానే

[03:12.73] నను నాతో మళ్ళీ మళ్ళీ

[03:13.73] కొత్తగ వెతికిస్తావే

[03:15.24] బదులిమ్మని ప్రశ్నిస్తావే

[03:17.24] నను పరుగులు పెట్టిస్తావే

[03:19.49] నేనిచ్చిన బదులుని మళ్ళీ

[03:21.73] ప్రశ్నగ మారుస్తావే

[03:23.98] హే పిల్లో..! నీతో కష్టమే

[03:27.73] బళ్ళో గుళ్ళో చెప్పని పాఠమే

[03:32.48] నన్నడుగుతు ఉంటే ఏం న్యాయమే