Lrc Player

Ee Raathale

Yuvan Shankar
[03:58.63]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:14.89] ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా

[00:22.39] వీరి దారొకటే మరి దిక్కులే వేరులే

[00:30.39] ఊపిరొకటేలే ఒక శ్వాసల నిశ్వాసాల

[00:38.39] ఆటాడే విదే ఇదా ఇదా

[00:42.64] పదే పదే కలవడం ఎలా ఎలా కల

[00:47.89] రాసే ఉందా రాసే ఉందా…

[00:53.40] ఈ రాతలే దోబూచులే

[01:04.64] ఈ రాతలే దోబూచులే

[01:31.89] ఎవరో వీరెవరో

[01:43.89] కలవని ఇరు ప్రేమికులా

[01:48.14] ఎవరో వీరెవరో

[01:51.64] విడిపోని యాత్రికులా

[01:59.64] ఖాళి ఖాళీగున్న ఉత్తరమేదో

[02:14.89] నాతో ఏదో కథ చెప్పాలంటోందే

[02:18.90] ఏ గూఢచారో గాఢంగా నన్నే

[02:23.90] వెంటాడెను ఎందుకో ఏమో

[02:26.89] కాలం మంచు కత్తి గుండెల్లో గుచ్చే

[02:30.39] గాయం లేదు గాని దాడెంతో నచ్చే

[02:34.39] ఆ మాయే ఎవరే రాడా ఎదురే

[02:39.14] తెలీకనే తహతహ పెరిగే

[02:42.39] నిజమా భ్రమ బాగుంది యాతనే

[02:46.14] కలతో కలో గడవని గురుతులే

[02:50.64] ఏదో జన్మ బాధే పోదే ప్రేమై రాధే

[03:00.88] ఈ రాతలే దోబూచులే

[03:14.64] ఈ రాతలే దోబూచులే

[03:33.89] ఈ రాతలే దోబూచులే

[03:35.39] ఏ గూఢచారో గాఢంగా నన్నే

[03:36.39] వెంటాడెను ఎందుకో ఏమో

[03:36.89] ఆ మాయే ఎవరే రాడా ఎదురే

[03:37.64] తెలీకనే తహతహ పెరిగే

[03:38.64] ఎవరో వీరెవరో

[03:39.39] కలవని ఇరు ప్రేమికులా

[03:40.39] ఎవరో వీరెవరో

[03:44.14] విడిపోని యాత్రికులా