Lrc Player

Ee Raathale

Unknown artist
[03:58.63]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:03.34] ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా

[00:14.84] ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా

[00:22.83] వీరి దారొకటే మరి దిక్కులే వేరులే

[00:30.58] ఊపిరొకటేలే ఒక శ్వాసల నిశ్వాసాల

[00:38.57] ఆటాడే విదే ఇదా ఇదా

[00:42.59] పదే పదే కలవడం ఎలా ఎలా కల

[00:47.32] రాసే ఉందా రాసే ఉందా…

[00:53.83] ఈ రాతలే దోబూచులే

[01:06.05] ఈ రాతలే దోబూచులే

[01:24.32] ♪

[01:38.81] ఎవరో వీరెవరో

[01:43.83] కలవని ఇరు ప్రేమికులా

[01:47.59] ఎవరో వీరెవరో

[01:51.55] విడిపోని యాత్రికులా

[01:59.07] ఖాళి ఖాళీగున్న ఉత్తరమేదో

[02:15.06] నాతో ఏదో కథ చెప్పాలంటోందే

[02:19.33] ఏ గూఢచారో గాఢంగా నన్నే

[02:23.81] వెంటాడెను ఎందుకో ఏమో

[02:27.30] ♪

[02:31.05] కాలం మంచు కత్తి గుండెల్లో గుచ్చే

[02:34.58] గాయం లేదు గాని దాడెంతో నచ్చే

[02:35.32] ఆ మాయే ఎవరే రాడా ఎదురే

[02:39.31] తెలీకనే తహతహ పెరిగే

[02:42.81] నిజమా భ్రమ బాగుంది యాతనే

[02:48.06] కలతో కలో గడవని గురుతులే

[02:51.07] ఏదో జన్మ బాధే పోదే ప్రేమై రాధే

[03:00.55] ఈ రాతలే దోబూచులే

[03:16.31] ఈ రాతలే దోబూచులే

[03:25.31] ఈ రాతలే దోబూచులే

[03:26.32] ఏ గూఢచారో గాఢంగా నన్నే

[03:27.05] వెంటాడెను ఎందుకో ఏమో

[03:28.03] ఆ మాయే ఎవరే రాడా ఎదురే

[03:30.29] తెలీకనే తహతహ పెరిగే

[03:33.29] ఎవరో వీరెవరో

[03:38.55] కలవని ఇరు ప్రేమికులా

[03:40.56] ఎవరో వీరెవరో

[03:44.54] విడిపోని యాత్రికులా