Nagumomu taarale
[00:46.70] నగుమోము తారలే
[00:48.45] తెగి రాలే నేలకే
[00:49.20] ఒకటైతే మీరిలా చూడాలనే
[00:00.00] సగమాయె ప్రాయమే
[00:00.00] కదిలేను పాదమే
[00:00.00] పడసాగే ప్రాణమే తన వెనకె
[00:00.00] మొహాలనే నీరెంతలా ఇలా
[00:00.00] మోమాటమే ఇక వీడెనులే
[00:00.00] ఇప్పుడే ఏకమయ్యే
[00:00.00] ఈ రాధే శ్యామ్
[00:00.00] ఇద్దరో లోకమయ్యే ఈ రాధే శ్యామ్
[00:00.00] కదలడమే మరిచెనుగా
[00:00.00] కాలాలు నిన్నే చూసి
[00:00.00] అణకువగా నిలిచెనుగా వేగాలు తాళాలేసి
[00:00.00] హెచటకు ఏమో తెలియదుగా
[00:00.00] అడగని లేని చలిమిదిగా
[00:00.00] పెదవులకేమో అదే పనిగా
[00:00.00] నిమిషములేవే విరివిరిగా
[00:00.00] సమయాలకే సెలవే ఇక
[00:00.00] పేరు లేనిది ప్రేమ కానిది
[00:00.00] ఓ కథే ఇదే కథ
[00:00.00] ఇప్పుడే ఏకమయ్యే ఈ రాధే శ్యామ్
[00:00.00] ఇద్దరో లోకమయ్యే ఈ రాధే శ్యామ్
