[iSongs.info] 05 - O Cheliya
[00:18.65] ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే
[00:55.63] ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే
[01:02.88] నీ అందెలలో చిక్కుకుందని నీ పదముల చేరితినే
[01:09.90] ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే
[01:18.13] నా గుండెలలో ప్రేమ పరవసమై ఇరు కన్నులు సోలెనులే
[01:25.40] ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే
[01:32.91] ఈపూట చెలి నా మాట ఇక కరువైపోఎనులే
[02:09.38] ఆధారము ఉదరము నడుమున ఏదో అలజడి రేగెనులే
[02:17.41] వీక్షణలో నిరీక్షణలో అర క్షణమొక యుగమేలే
[02:24.88] చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాఎనులే
[02:31.88] ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే
[02:39.40] ఈ జీవికి జీవన మరణమూ నీ చేతిలో ఊన్నదిలే
[03:34.16] కోకిలమ్మ నువ్వు సై అంటే నే పాడెను సరిగమలే
[03:42.89] గోపురమా నిను చేరుకొని సవరించేను నీ కురులే
[03:50.64] వెన్నెలమ్మ నీకు జోల పాడి కాలి మేటికెలు విరిచేనే
[03:58.13] నీ చేతి చలి గాలులకు తేరా చాపి నిలిచేనే
[04:04.63] నా ఆశలా ఊసులే చెవిలోన చెబుతానే
[04:12.14] నీ అడుగుల చెరగని గురుతులే ప్రేమ చరితలు అంటానే
