[iSongs.info] 03 - Arerey Manasa
[00:17.42] ఏమన్నావో ఎదతో తెలుసా… ప్రేమనుకోనా మనసా
[00:32.17] చూడకముందే వెనకే నడిచే… తోడొకటుంది కలిసా
[00:46.68] తెలియదే అడగడం… ఎదురై నువ్వే దొరకడం…
[00:59.67] మాయనో ఏమిటో ఏమో… ఓ ఓ
[01:06.42] అరెరే మనసా…ఇదంతా నిజమా…
[01:13.92] ఇకపై మనమే… సగము సగమా… ఆ ఆ
[01:22.18] ఏమన్నావో ఎదతో తెలుసా… ప్రేమనుకోనా మనసా…
[01:52.17] నా బ్రతుకున ఏ రోజో… ఏ పరిచయమవుతున్నా
[01:59.92] నేనడిగినదే లేదే… కాదనుకుని పోతున్నా
[02:07.42] ఇన్నాళ్ళుగ నా వెనకున్నది… నువ్వేనని తెలియదులే
[02:14.93] నూరేళ్ళకు అమ్మగ మారిన… తోడే నువ్వే
[02:21.93] ఆ… ఊరంతా మహరాజైనా… నీ ఒళ్ళో పడిపోయాక
[02:29.42] దాసుడనైపోయానే… ఏ ఏ…
[02:34.93] అరెరే మనసా…ఇదంతా నిజమా…
[02:42.18] ఇకపై మనమే… సగము సగమా… ఆ ఆ
[03:28.17] నేనడిగిన రాగాలు… నీ ప్రణయపు మౌనాలు
[03:35.68] నీ కూడ సమీరాలు… నే వెతికిన తీరాలు
[03:43.43] ఇన్నాళ్ళుగ నా ఉదయానికి… ఎదురైనది శూన్యములే
[03:50.92] తొలిసారిగ నీ ముఖమన్నది… నా వేకువలే…
[03:57.67] ఆ ఆ… ప్రాణాలే అరచేతుల్లో… పెట్టిస్తూ నా ఊపిరితో
[04:05.17] సంతకమే చేస్తున్నా…
[04:10.42] అరెరే మనసా…ఇదంతా నిజమా…
[04:17.67] ఇకపై మనమే… సగము సగమా… ఆ ఆ
[04:25.67] అరెరే మనసా… (అరెరే మనసా)
[04:29.18] ఇదంతా నిజమా… ఇకపై మనమే
[04:36.42] సగము సగమా…
[04:40.67] అరెరే మనసా… ఇదంతా నిజమా
[04:47.92] ఇకపై మనమే… సగము సగమా…
