Lrc Player

[iSongs.info] 02 - Nee Choopule

Unknown artist
[06:02.03]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:20.43] నీ చూపులే నా ఊపిరీ.. ఓ సారిలా చూడే చెలి

[00:30.68] అమవాస్యనై ఉన్నా మరి.. అందించవే దీపావళి

[00:42.19] ఎందుకె చెలియా రెప్పల వలలో వొదిగిన కలల..

[00:47.18] కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెల..

[00:52.44] నయనం హృదయం నీవే నీవై

[00:57.43] సమయం వెనుకే చేసా పయనం

[01:02.45] తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే

[01:08.44] ఈ క్షణాన ఊపిరాపన...

[02:01.19] రోజూ కొత్తగా నీ సందర్శనం ఆహా అన్నదే నాలో స్పందనం

[02:11.93] నిత్యం నువ్విలా నాకై చూడటం ఎంతో వింతగా ఉందీ అనుభవం

[02:22.19] నడి వేసవిలో మరిగిస్తూనే మురిపిస్తుందే నీ చల్లదనం

[02:27.44] ఎద మంటంతా దాచేస్తూ వెన్నెలయిందే ప్రేమ గుణం

[02:33.18] నీకై వేచే నిట్టూర్పులే తూరుపు కానీ

[02:37.93] నీ తలపులలో తలమునకలవని ఎన్నో జన్మలనీ..

[02:43.18] నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం

[02:53.19] తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపన...

[03:49.70] నీతో బంధమే రాసిందెవ్వరో నిన్నే నాకిలా చూపిందెవ్వరో

[03:59.94] నన్నీ వైపుగా లాగిందెవ్వరో నిన్నే చూడగా ఆపిందెవ్వరో

[04:10.45] దరదాపుల్లో పడిగాపుల్లో పడినిలిచా నీ రహదారుల్లో

[04:15.47] తొలి వెలుగల్లే వస్తాలే కలిసే రేపటి పొద్దుల్లో

[04:31.44] నీ చూపులే నా ఊపిరీ.. ఓ సారి ఇలా చూడే చెలి

[04:41.44] అమవాస్యనై ఉన్నా మరి.. అందించవే దీపావళి

[04:52.69] ఎందుకె చెలియా రెప్పల వలలో వొదిగిన కలల..

[04:57.45] కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెల..

[05:02.95] నయనం హృదయం నీవే నీవై

[05:07.95] సమయం వెనుకే చేసా పయనం

[05:12.95] తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే

[05:18.95] ఈ క్షణాన ఊపిరాపన...