Dosti
[00:13.18] పులికి విలుకాడికి
[00:15.93] తలకి ఉరితాడుకి
[00:18.93] కదిలే కార్చిచ్చుకి
[00:22.18] కసిరే వడగళ్ళకి
[00:25.19] రవికి మేఘానికి
[00:33.68] (దోస్తీ
[00:36.69] దోస్తీ)
[00:39.18] ఊహించని చిత్ర విచిత్రం
[00:41.94] స్నేహానికి చాచిన హస్తం
[00:44.93] ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో
[00:51.42] (దరదం దరదం దరదం దం
[01:04.18] దరదం దరదం దరదం దం
[01:07.70] దరదం దరదం దరదం దం
[01:10.43] దం దరదం దం దందం)
[01:13.67] (బడబాగ్నికి జడివానకి దోస్తి
[01:17.17] విధిరాతకి ఎదురీతకి దోస్తి
[01:20.43] పెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ)
[01:26.43] (దరదం దరదం దరదం దం
[01:29.93] దరదం దరదం దరదం దం
[01:33.42] దరదం దరదం దరదం దం
[01:35.92] దం దరదం దం దందం)
[01:42.68] (సుమ్మరి యారే యారే యరి యారే
[01:45.93] సొరియారి యారి యరి యరి యరె యరె)
[01:52.43] అనుకోని గాలిదుమారం
[02:21.19] (చెరిపింది ఇరువురి దూరం)
[02:24.42] ఉంటారా ఇకపై ఇలాగ వైరమే కూరిమై
[02:30.68] నడిచేది ఒకటే దారై
[02:34.18] (వెతికేది మాత్రం వేరై)
[02:37.46] తెగిపోదా ఏదో క్షణాన స్నేహమే ద్రోహమై
[02:43.17] (తొందరపడి పడి ఉరకలెత్తే ఉప్పెన పరుగుల
[02:49.43] ముందుగ తెలియదు ఎదురువచ్చే తప్పని మలుపులేవో)
[02:58.69] ఊహించని
[02:59.43] (చిత్ర విచిత్రం)
[03:00.93] స్నేహానికి
[03:01.68] (చాచిన హస్తం)
[03:02.68] ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో
[03:08.93] (దరదం దరదం దరదం దం
[03:12.18] దరదం దరదం దరదం దం
[03:15.43] దరదం దరదం దరదం దం
[03:18.43] దం దరదం దం దందం)
[03:21.68] (బడబాగ్నికి జడివానకి దోస్తి
[03:25.17] విధిరాతకి ఎదురీతకి దోస్తి
[03:28.17] పెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ)
[04:03.68] ఒక్క చెయ్యి రక్షణ కోసం
[04:09.92] (ఒక్క చెయ్యి మృత్యు విలాసం)
[04:13.44] బిగిశాయి ఒకటయి ఇలా తూరుపు పడమర
[04:19.43] ఒకరేమో దారుణ శస్త్రం
[04:22.93] (ఒకరేమో మారణ శాస్త్రం)
[04:26.18] పేరతొలగి పొతే ప్రచండ యుద్ధమే జరగదా
[04:31.92] (తప్పని సరియని తరుణం ఒస్తే జరిగే జగడమురో
[04:38.42] ఓటమి ఎవరిదో గెలుపెవరిదో తేల్చేవారివురురో)
[04:44.93] ఊహించని
[04:46.45] (చిత్ర విచిత్రం)
[04:48.18] స్నేహానికి
[04:49.68] (చాచిన హస్తం)
[04:51.43] ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో
[04:58.43] (దరదం దరదం దరదం దం
[05:00.93] దరదం దరదం దరదం దం
[05:03.93] దరదం దరదం దరదం దం
[05:07.18] దం దరదం దం దందం)
[05:10.68] (బడబాగ్నికి జడివానకి దోస్తి
[05:13.92] విధిరాతకి ఎదురీతకి దోస్తి
[05:17.42] పెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ)
