Amma
[00:00.85] జయ శంకర అభయంకర కాశీపుర శంభో
[00:03.35] లయ కింకర ప్రణవాక్షర నిటలాక్షణి శంభో
[00:07.10] అజ తాండవ భుజ డిండిమ అఘోర అహంభో
[00:10.85] శివ మంగళ భవ పింగళ దిగంబరస్వయంభో
[00:22.84] అమ్మే లేని జన్మే నీది, ఈషా
[00:30.35] అమ్మే లేని జన్మే నీది, ఈషా
[00:37.85] ఎట్టా నీకు చెప్పేది తల్లీ ఘోష
[00:45.10] ఓ, ఎట్టా నీకు చెప్పేది తల్లీ ఘోష
[00:53.35] పొత్తీ పేగే కత్తిరించే వేళా
[01:00.35] ఎత్తుకెళ్ళి మళ్ళీ పంపించావే నీలా
[01:07.10] ఎత్తుకెళ్ళి మళ్ళీ పంపించావే నీలా
[01:15.85] జయ శంకర అభయంకర కాశీపుర శంభో
[01:19.35] లయ కింకర ప్రణవాక్షర నిటలాక్షణి శంభో
[01:23.10] అజ తాండవ భుజ డిండిమ అఘోర అహంభో
[01:26.85] శివ మంగళ భవ పింగళ దిగంబరస్వయంభో
[01:31.60] నటరాజ విరాజమాన
[01:32.85] కాల సర్ప భూషణ
[01:34.85] పినాక పాణి పల్లవా
[01:36.59] ప్రచండ చండ ధారినాం
[01:38.85] రాతి వాతి కాపురాధి నాధ ఫాలలోచనాం
[01:42.35] పటారూప కంఠలుంఠ విశ్వనాధ పాహిమాం
[01:49.60] ఇచ్చావయ్యా జంట నోముల పంటా
[01:57.35] కంటి ముందే కాలరాస్తానంటే ఎట్టా
[02:04.60] ధర్మం కోసం దూరం అయితే ఒకడూ
[02:12.35] దైవం అంటూ దారే మారేనొకడూ
[02:20.59] అమ్మా అంటూ పిలిచే వాడే లేకా
[02:28.10] ఎందుకంటా సామీ జన్మ సావు రాకా
[02:35.35] ఓం హరహరా రా నరవరా రా
[02:39.85] పతుతరా పలకరా పరాత్పరా
[02:43.60] ఓం నటదొరా రా జఠాధర రా
[02:48.10] జితకరా పరాచకాలు ఆపరా
[02:51.10] ఓం శరవరా రా వరధరా రా
[02:55.60] లయకరా చరాచరా చలించరా
[02:58.60] ఓం పురహరా రా ఇహపరా రా
[03:02.60] కృతకరా కటాక్షభిక్షనీయరా
