[iSongs.info] 03 - Saana Kastam
[00:00.51] Uploded by--𝐀𝐦𝐢𝐭 𝐑𝐚𝐣𝐩𝐮𝐭
[00:24.21] కల్లోలం కల్లోలం ఊరువాడా కల్లోలం
[00:27.64] నేనొస్తే అల్లకల్లోలం
[00:31.07] కల్లోలం కల్లోలం కిందా మీద కల్లోలం
[00:34.63] నా అందం అల్లకల్లోలం
[00:37.78] నా జడ గంటలూ ఊగే కొద్ది
[00:41.67] ఓ అరగంటలో పెరిగే రద్దీ
[00:45.08] ధగధగలా వయ్యారాన్ని
[00:47.00] దాచి పెట్టేదెట్టాగా
[00:48.49] శాన కష్టం సాన కష్టం
[00:51.98] సాన కష్టం వచ్చిందే మందాకిని
[00:55.50] చూసే వాళ్ళ కళ్ళు కాకులెత్తుకుపోని
[00:58.99] సాన కష్టం వచ్చిందే మందాకిని
[01:02.49] నీ నడుం మడతలోన జనం నలిగేపోనీ
[01:05.91] Follow on singeet 1312526
[01:37.33] నా కొలతే చూడాలని
[01:40.77] ప్రతోడు టైలర్లా అయిపోతాడే
[01:44.27] ఓ నిజంగా భలే బాగున్నాదే
[01:47.77] నీ మూలంగా ఒక పని దొరికిందే
[01:51.21] ఏడేడో నిమరొచ్చని
[01:54.71] కుర్రాళ్ళే ఆర్ఎంపిలు అవుతున్నారే
[01:58.09] హే ఇదేదో కొంచెం తేడాగుందే
[02:01.86] నీ అబద్ధం కూడా అందంగుందే
[02:05.05] ఇల్లు దాటితే ఇబ్బందే… ఒంపు సొంపుల్తో
[02:08.33] Rajput present
[02:08.59] శాన కష్టం, పాపం… సాన కష్టం
[02:12.01] సాన కష్టం వచ్చిందే మందాకిని
[02:15.51] అంటించకే అందాల అగరొత్తిని
[02:19.02] సాన కష్టం వచ్చిందే మందాకిని
[02:22.52] నానమ్మతో తీయించేయ్ నర దిష్టిని
[02:50.18] ఓ యే ఓ యే ఎంగిలంది అమ్మాయో
[02:57.35] ఓ యే ఓ యే ఎంగిలంది అమ్మాయో
[03:00.77] హే, నా పైట పిన్నీసుని
[03:04.20] అదేంటో విలన్లా చూస్తుంటారే
[03:07.71] ఏ లెవెల్లో ఫోజెడుతున్నావే
[03:11.12] మా చెవుల్లో పూలెడుతున్నావే
[03:14.77] డాబాలే ఎక్కేస్తారే
[03:18.26] పెరట్లో మా యమ్మే నలుగెడుతుంటే
[03:21.53] నీ కహాని మాకెందుకు చెప్పు
[03:25.01] మేం వింటున్నాం అని కొట్టకే డప్పు
[03:28.52] గంప గుత్తగా సోకుల్తో ఎట్టా వేగాలో
[03:32.16] శాన కష్టం, అరెరే… సాన కష్టం
[03:35.56] సాన కష్టం వచ్చిందే మందాకిని
[03:39.06] పంచాయితీలెట్టొద్ధే వద్దొద్దనీ
[03:42.57] సాన కష్టం వచ్చిందే మందాకిని
[03:46.06] అచ్చు బొమ్మాటాడించు యావత్తుని
[03:49.56] ♥️ అమిత్ సింగ్ రాజ్పుత్ ♥️
