Digu Digu Digu Naaga
[00:00.39] Uploded by _𝐀𝐦𝐢𝐭 𝐑𝐚𝐣𝐩𝐮𝐭
[00:05.49] దిగు దిగు దిగు నాగ్
[00:10.67] దిగు దిగు దిగు నాగ్
[00:28.32] దిగు దిగు దిగు నాగ
[00:30.49] నాగోనా దివ్య సుందర నాగో నాగ
[00:33.99] దిగు దిగు దిగు నాగ
[00:36.00] నాగోనా దివ్య సుందర నాగో నాగ
[00:44.75] నాగేటి సాలకాడ నాకెట్టి పనిరో
[00:50.24] నాపగడ్డి సెల్లకాడ నాకెట్టి పనిరో
[00:55.73] సంధాల సంతగాడ నాకెట్టి పనిరో
[00:58.49] సాకిరేవు తగువు కాడ నాకెట్టి పనిరో
[01:01.17] ఇరగ పెట్టి మరగ పెట్టి
[01:03.90] మిగల పెట్టి తగల పెట్టి ఎలకపెట్టిన
[01:06.66] నీ ఎవ్వరం చాలురో
[01:09.37] కొంపకొచ్చి పోరోయ్ కొడనాగా
[01:13.62] కొంప ముంచుతోందోయ్ ఈడు బాగా
[01:16.07] కొంపకొచ్చి పోరోయ్ కొడనాగా
[01:24.33] కొంప ముంచుతోందోయ్ ఈడు బాగా
[01:27.02] సెంప గిల్లి పోరోయ్ సెట్టినాగా
[01:29.77] సంపుతోంది పైటే దిగు దిగు దిగు నాగ
[01:32.52] నాగోనా దివ్య సుందర నాగో నాగ
[01:35.21] నననా నాగి నాగి నాగ… నననా నాగి నాగి నాగ
[01:40.70] నననా నాగి నాగి నాగ... నననా నాగి నాగి నాగ
[01:57.21] గొడుగు తోటి పోయే దాన్ని గుడిసె దాకా తెచ్చుకుంటవ్
[02:02.65] ఊరి మీది గొడవలన్నీ నెత్తి మీదికెత్తుకుంటావ్
[02:08.07] గొడుగు తోటి పోయే దాన్ని గుడిసె దాకా తెచ్చుకుంటవ్
[02:18.81] అలకతోనే ఇల్లు అలికితేనే గాని ఈ దిక్కు సూడవ్
[02:24.32] పైసాకి పనికిరాని కానీకి పనికిరాని
[02:29.81] కన్నె మోజు తీర్చలేని సున్నాలు సాలురో
[02:36.56] కొంపకొచ్చి పోరోయ్ కొడనాగా
[02:39.31] కొంప ముంచుతోందోయ్ ఈడు బాగా
[02:41.98] గంప దించి రారోయ్ గడ్డునాగా
[02:44.68] గంపెడు ఆశ నాలో రంపమేగా
[02:58.43] దిగు దిగు దిగు నాగ
[03:00.13] నాగోనా దివ్య సుందర నాగో నాగ
[03:03.88] దిగు దిగు దిగు నాగ
[03:05.57] నాగోనా దివ్య సుందర నాగో నాగ
[03:09.32] ఓ.. నాగ ఓ.. నాగ
