Lrc Player

[iSongs.info] 01 - Ee Raathale

Unknown artist
[03:58.66]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:00.72] Uploded by--𝐀𝐦𝐢𝐭 𝐑𝐚𝐣𝐩𝐮𝐭

[00:07.88] ఎవరో వీరెవరో

[00:11.38] కలవని ఇరు ప్రేమికులా

[00:15.64] ఎవరో వీరెవరో

[00:19.13] విడిపోని యాత్రికులా

[00:23.39] వీరి దారొకటే… మరి దిక్కులే వేరులే

[00:31.13] ఊపిరొకటేలే ఒక శ్వాసల నిశ్వాసాల

[00:39.31] ఆటాడే విదే ఇదా ఇదా

[00:42.69] పదే పదే కలవడం ఎలా ఎలా కల

[00:47.08] రాసే ఉందా… రాసే ఉందా, ఆ ఆఆ

[00:53.64] ఈ రాతలే దోబూచులే

[01:09.00] ఈ రాతలే… దోబూచులే

[01:24.50] Follow on singeet 1312526

[01:40.95] ఎవరో వీరెవరో

[01:44.15] కలవని ఇరు ప్రేమికులా

[01:48.59] ఎవరో వీరెవరో

[01:51.84] విడిపోని యాత్రికులా

[02:12.21] ఖాళి ఖాళీగున్న ఉత్తరమేదో

[02:16.16] నాతో ఏదో కథ చెప్పాలంటోందే

[02:19.55] ఏ గూఢచారో… గాఢంగా నన్నే

[02:27.31] వెంటాడెను ఎందుకో ఏమో

[02:32.05] కాలం మంచు కత్తి గుండెల్లో గుచ్చే

[02:35.43] గాయం లేదు గాని… దాడెంతో నచ్చే

[02:39.65] ఆ మాయే ఎవరే… రాడా ఎదురే

[02:45.10] తెలీకనే తహతహ పెరిగే

[02:46.90] నిజమా భ్రమ… బాగుంది యాతనే

[02:51.05] కలతో కలో గడవని గురుతులే

[02:54.44] ఏదో జన్మ బాధే పోదే ప్రేమై రాధే

[03:01.44] ఈ రాతలే… దోబూచులే

[03:16.60] ఈ రాతలే… దోబూచులే

[03:17.75] ఈ రాతలే… దోబూచులే

[03:18.50] ఏ గూఢచారో… గాఢంగా నన్నే

[03:22.17] వెంటాడెను ఎందుకో ఏమో

[03:25.42] ఆ మాయే ఎవరే… రాడా ఎదురే

[03:29.16] తెలీకనే తహతహ పెరిగే

[03:33.17] ఎవరో వీరెవరో

[03:36.57] కలవని ఇరు ప్రేమికులా

[03:40.74] ఎవరో వీరెవరో

[03:44.25] విడిపోని యాత్రికులా