Gelupu thalupule
[00:41.18] గెలుపు తలుపులే.. తీసే.. ఆకాశమే నేడు.. నా కోసమే
[00:44.43] అడుగు మెరుపులా.. మారే.. ఆనందమే వీడదీ.. బంధమే
[00:44.95] ఎటువైపూ.. వెలుతున్నా వెలుగుల్నే.. చూస్తున్నా
[00:53.43] మెరిసావే.. రంగుల్లోనా
[00:57.69] కల తీరే.. సమయానా
[00:59.93] అల నేనై.. లేస్తున్నా
[01:01.92] అనుకుందే.. చేసేస్తున్నా
[01:05.68] దారులన్ని.. నాతో పాటుగా
[01:11.68] ఊయలూగి పాటే.. పాడగా
[01:17.19] నను వీడి కదలదు..
[01:20.68] కాలమొక క్షణమైనా
[01:23.92] గెలుపు తలుపులే తీసే ఆకాశమే
[01:31.69] నేడు నా కోసమే
[00:00.00] యెదలో ఆశలన్నీ.. ఎదిగే కళ్ళ ముందరే
[00:00.00] ఎగిరే ఊహలన్నీ.. నిజమై నన్ను చేరెలే
[00:00.00] ♪
[00:00.00] సందేహమేది లేదుగా
[00:00.00] సంతోషమంత నాదిగా
[00:00.00] చుకల్లొ చేరి చూపగా
[00:00.00] ఉప్పొంగుతున్న హోరుగా
[00:00.00] చిందేసి పాదమాడగా
[00:00.00] దిక్కుల్ని మీటి వీణగా
[00:00.00] చెలరేగి కదిలెను గాలి తరగలే పైనా
[00:00.00] గెలుపు తలుపులే.. తీసే.. ఆకాశమే
[00:00.00] నేడు నా కోసమే
[00:00.00] ♪
[00:00.00] అలుపే రాదు అంటూ
[00:00.00] కొలిచా నింగి అంచులనే
[00:00.00] జగమే ఏలుకుంటూ
[00:00.00] పరిచా కోటి కాంతులే
[00:00.00] ఇవ్వాల గుండెలో ఇలా
[00:00.00] చల్లారిపోని శ్వాసలా
[00:00.00] కమ్మేసుకుంది నీ కలా
[00:00.00] ఇన్నాళ్ళు లేని లోటులా
[00:00.00] తెల్లారిపోని రేయిలా
[00:00.00] నన్నల్లుకుంటె నువ్విలా
[00:00.00] నను నేను గెలిచిన ఒంటరిగా నిలిచానే
[00:00.00] గెలుపు తలుపులే తీసే ఆకాశమే
[00:00.00] నేడు నా కోసమే
